
Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి... మీకు తెలుసా...?
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి ఇంట్లో పెంచుకుంటే దానిని ఎప్పుడెప్పుడు తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెంచుకున్న సరే దానిని ఎప్పటికైనా తినాలి అనుకునే పెంచుతారు. అయితే, మనం తినే కోడిని జాతీయ పక్షిగా పరిగణించే ఒక దేశం ఉంది. అది మీకు తెలుసా.. కోడి ఏంటి జాతీయ పక్షి అంటున్నారు అనుకుంటున్నారా.. అవును బాబు నిజంగానే ఓ దేశానికి జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది కోడి. జాతీయ పక్షిగా పరిగణించబడిన కోడి ఏ దేశం మీకు తెలుసా. అసలు ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకుందాం. ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూలలో జనరల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని తెలుసు.ఉద్యోగ పరీక్షల్లో జనరల్ నాలేడ్జ్ తరచుగా అడుగుతుంటారు.జనరల్ నాలెడ్జ్ తో పాటు, కరెంటు అఫైర్స్ పై కూడా పరిజ్ఞానం ఉండాలి. ఇవి జ్ఞానాన్ని పెంచడంలో సహాయపడడమే కాకుండా,దేశ విదేశాల గురించి అనేక సమాచారాలను అందిస్తుంది.
Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?
ఈరోజు మనం అలాంటి ఒక సాధారణ జ్ఞాన ప్రశ్నకి జవాబు తెలుసుకుందాం. ఇది చాలా వింత ప్రశ్న. కాని,సరైన ప్రశ్న దానికి సమాధానం చెప్పడం అంత కష్టం కాదు.కానీ,ఇప్పటికీ చాలామందికి తెలియదు. అందుకు మనం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి దేశానికి ఒక నిర్దిష్ట జంతువు లేదా పక్షి దాని జాతీయ చిహ్నాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు,ఏ దేశ జాతీయ పక్షి కోడి ఈ ప్రశ్నకు సమాధానం, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మనం కోడి గురించి ఆలోచించినప్పుడు,మనకు వివిధ రుచికరమైన వంటకాలు గుర్తుకొస్తాయి.కానీ,మనం రుచిగా తినే మాంసం కూడా, ఒక దేశ జాతీయ పక్షి అవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా…
కొంచెం తెలివితేటలతో దీనికి సమాధానం చెప్పవచ్చు. సమాధానం మన పోరుగు దేశం శ్రీలంక.ఏంటి, ఆ దేశ పక్షి కోడినా అని మీరు అనుకోవచ్చు. కానీ, అదే నిజం.శ్రీలంక జాతీయ పక్షి శ్రీలంక అడవి కోడి.
గతంలో దీనిని సిలోన్ జంగిల్ ఫౌల్ అని పిలిచేవారు. శ్రీలంక అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది కోడి జాతికి చెందింది.చాలామంది, దీనిని అడవి కోడిని కూడా పిలుస్తారు.సర్వభక్షక పక్షి ఇది. బనియన్ వంశానికి చెందిన అరుదైన జాతి. ఈ పక్షి శ్రీలంక అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది అడవి కోడి పొడవు దాదాపు 35 సెంటీమీటర్లు అలాగే దాని బరువు దాదాపు 510 నుండి 645 గ్రాముల వరకు ఉంటుంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.