Categories: HealthNews

Chicken Soup : జలుబు,దగ్గు సమస్యతో బాధపడుతున్నారా… ఒక కప్పు ఈ సూప్ తీసుకోండి… సమస్యలకు చెక్ పెట్టండి…!

Advertisement
Advertisement

Chicken Soup : వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇక జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా మొదలైనట్టే. అయితే ఈ జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతులో గరగర లాంటి సమస్యలకు మన ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అయితే పసుపు కలిపిన పాలను తాగమంటున్నారు. అలాగే వేడివేడి సూప్ ను తాగమని సజిషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వేడి వేడి చికెన్ సూప్ తాగటం వలన ఎంతో రిలీఫ్ ఉంటుంది. అంతేకాక చికెన్ సూప్ తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. అయితే మామూలుగా మనకు జలుబు చేసినప్పుడు మనకు అసలు ఏమి తినబుద్ధి కాదు. కానీ ఇలాంటి చికెన్ సూప్ అయితే టేస్టీగా లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాక శరీరానికి మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇలా సూప్ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన అమైనో యాసిడ్లు కూడా లభిస్తాయి…

Advertisement

అంతేకాదు ఎప్పుడు కూడా ఆకలిగా లేదు అని చెప్పేవారు చికెన్ సూప్ తీసుకోవటం వలన ఆకలి అనేది వేస్తుంది అని పరిశోధనలు తెలిపాయి. అయితే ఈ మాంసపు రుచితో కూడినటువంటి సూప్ ను తీసుకోవడం వలన మెదడులో ఉంటే నరాలు కూడా ఎంతో యాక్టివ్ అయ్యి నాలుకకు టేస్ట్ ను తెలియజేస్తాయి. దానికి అనుకూలంగా మన బాడీ కూడా ఆహారాన్ని తీసుకునేందుకు రెడీగా ఉంటుంది. అలాగే ఫ్లూ, ముక్కుదిబ్బడ, మందపాటి శ్లేష్మం,జలుబు లాంటి సమస్యలు కూడా రాకుండా ఉండేందుకు బాడీ లోని తెల్ల రక్త కణాలు రక్తంలో కలిసి ఎఫెక్ట్ అయ్యి శరీర భాగాలకు చేరి తమ పనిని మొదలు పెడతాయి. అయితే తెల్ల రక్త కణాలు ఆ పనిని యాక్టివ్ గా చేయడానికి చికెన్ సూప్ ఎంతో హెల్ప్ చేస్తుంది అని డైటీషియన్లు అంటున్నారు…

Advertisement

Chicken Soup : జలుబు,దగ్గు సమస్యతో బాధపడుతున్నారా… ఒక కప్పు ఈ సూప్ తీసుకోండి… సమస్యలకు చెక్ పెట్టండి…!

అయితే ఈ సూట్లను తయారు చేసేటప్పుడు చికెన్ తో పాటుగా మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలా కొన్ని రకాల కూరగాయలు మరియు దినుసులు మరియు సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకోవాలి వేడి వేడి చికెన్ సూపు నుండి వచ్చే వాసన పెరగడం వలన నాసిక మరియు శ్వాసకోస నాళాల టెంపరేచర్ కూడా ఎంతో పెరుగుతుంది దీని వలన శ్వాసకోశ వ్యాధుల వలన వచ్చే స్నేహం నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది…

Advertisement

Recent Posts

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

9 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

10 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

11 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

12 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

15 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

16 hours ago

Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుద‌న్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…

17 hours ago

This website uses cookies.