Categories: HealthNews

Diabetic Patients : డయాబెటిస్ పేషెంట్లు బెండకాయను తినొచ్చా… తింటే కలిగే నష్టాలేంటి…!

Advertisement
Published by
Advertisement

Diabetic Patients : మనిషికి ఒకసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటే చాలు అది జీవితంలో వారిని విడిచిపెట్టరు. ఈ వ్యాధికి మందు కూడా లేదు. కావున దీనిని కంట్రోల్లో ఉంచడం తప్పితే మరొక మార్గం లేదు. అందువల్ల డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అది ఎంతో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు బెండకాయను తినవచ్చా లేదా. అనే విషయం ఎంతో మందిని వేధిస్తుంది. అయితే బెండకాయల ను డయాబెటిస్ పేషెంట్లు తినొచ్చా.? తింటే నాష్టాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెండకాయలలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. అలాగే ఈ బెండకాయలో విటమిన్ ఏ సి కూడా ఉన్నాయి.

Advertisement

ఇది ఎంతో ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించేటప్పుడు కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే మీ కంటి చూపును మెరుగుపరచటమే కాక రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా దీనిలో ఉంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఈ బెండకాయలు ఎంతగానో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మీరు గనక డయాబెటిస్ పేషెంట్ అయినట్లయితే మీరు బెండకాయలను తీసుకోవచ్చు. అలాగే బెండకాయలో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది ఎంతో వేగంగా పెరిగిపోతున్న చక్కెర శాతాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. దీని వలన రక్తంలో ని చక్కెరను అదుపులో ఉచ్చుతుంది. బెండకాయలో ఉన్నటువంటి ఫైబర్ భోజనం చేసిన తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ బెండకాయలో ఉన్నటువంటి క్వెర్సెటిన్ మరియు కాటెచిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలో ఎక్కువగా ఉండడం వల్ల వాటి నుండి కలిగే నష్టం నుండి కూడా మిమ్మల్ని ఎంతో రక్షిస్తుంది. దీని ఫలితంగా రక్త కణాలు అనేవి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అంతేకాక బెండకాయ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది.

Advertisement

Diabetic Patients : డయాబెటిస్ పేషెంట్లు బెండకాయను తినొచ్చా… తింటే కలిగే నష్టాలేంటి…!

ఇది శరీరం ఇన్సులిన్ ను ఎంతో ప్రభావంతంగా వాడుకోవడానికి మేలు చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. అలాగే ఈ బెండకాయ అనేది గమ్మి ఫుడ్ కావున ఇది జీర్ణ వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఇది పేగు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. బెండకాయ మాత్రమే కాదు బెండకాయ నీటిని ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకున్నట్లయితే షుగర్ సమస్యతో మీరు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇవి చర్మం పొడిబారడం మరియు ముడతలను నియత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ బెండకాయల నీరు ఫీనాలిక్ సన్ బర్న్ అయినటువంటి చర్మాన్ని కూడా శుభ్రపరచటంలో ఎంతో మేలు చేస్తుంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

New Changes : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక మార్పులు .. లాభనష్టాల వివరాలివే .. !

New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…

24 minutes ago

Gold Silver Rate 30 March 2026 : భారీగా పెరిగి, ఇప్పుడు స్థిరంగా పసిడి ధరలు.. ఈరోజు ధరలివే..!

Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

1 hour ago

Cold Water : అతిగా చల్లని నీరు తాగుతున్నారా? గుండె మరియు జీర్ణక్రియపై దాని ప్రభావం ఇదే!

Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…

3 hours ago

Peanuts : వేరుశెనగ ప్రయోజనాలు : కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్…!

Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…

4 hours ago

Vastu Plants : వాస్తు ప్రకారం సంపదను పెంచే 5 అద్భుతమైన మొక్కలు..!

Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…

5 hours ago

Ys Jagan : ఒక్కసారి గా పెరిగిన వైసీపీ ఓటు షేర్ ? జగన్ ఫుల్ హ్యాపీ..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…

14 hours ago

Tomahawk : తోమహాక్ పేరు వింటేనే అమెరికా వణికిపోతోంది.. అంటే ఏంటి.. ఎందుకంత భయం..!

Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…

15 hours ago

Pawan Kalyan : వైసీపీకి మళ్ళీ అధికారం… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…

16 hours ago

Raghava Mining : రాఘవ మైనింగ్స్ తో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ… Full Details..!

Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…

17 hours ago

Amaravati : అమరావతి చట్టబద్ధత వెనక అతిపెద్ద డ్రామా..?

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…

19 hours ago

New COVID Variant : వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, లాక్ డౌన్ తప్పదా..?

New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…

21 hours ago