
Petroleum Jelly : పెట్రోలియం జెల్లీ గురించి మీకు తెలుసా... దీని ఉపయోగాలు తెలిస్తే షాకే...?
Petroleum Jelly : చలికాలం వచ్చిందంటే అనేక మార్చరైజర్స్ చర్మం పై అప్లై చేస్తూ ఉంటాం. చలి నుంచి చర్మాన్ని సంరక్షించుకొనుటకు మా ఇచ్చురైజర్స్ ను వాడుతాం. అటువంటి మార్చురైజర్స్ పెట్రోలియం జల్లి, ఈ మార్చ్ రైజరు చర్మం లోని తేమను ఉంచేందుకు సహాయపడుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. పెట్రోలియం జెల్లీని మేకప్ రిమూవర్ గా కూడా వినియోగిస్తారు. పాదాల పగుళ్లకు, స్కిన్ దురద వంటి సమస్యలు కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ కాలంలో స్కిన్ డ్రై అవుతుంది. తద్వారా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అప్పుడు, కిన్ని కాపాడుకోవడానికి పెట్రోలియం జల్లిని ఉపయోగించాలి. చలికాలంలో పెట్రోలియం జల్లిని వాడితే చర్మాన్ని రక్షించుకోవచ్చు. ఈ స్కిన్ ని కాపాడడానికే కాదు ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. పెట్రోలియం జెల్లీ ని చర్మం సంబంధించిన సమస్యలు, పెదాలు, ఎగ్జిమా వంటి పరిస్థితులకు ఉపయోగించవచ్చు. ఈ జల్లిలో ఖనిజ నూనెలు, మైనపు మిశ్రమాలతో తయారుచేస్తారు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ చర్మంపై పెట్రోలియం జల్లిని రాస్తే, చర్మం మార్చరైజర్ అవుతుంది. దినితో చర్మం సమస్యలు తగ్గిపోతాయి. ఎగ్జిమా వంటి ఇడిటేషన్ కూడా తగ్గిపోతుంది.
Petroleum Jelly : పెట్రోలియం జెల్లీ గురించి మీకు తెలుసా… దీని ఉపయోగాలు తెలిస్తే షాకే…?
పెట్రోలియం జల్లి మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగిస్తారు. మేకప్ ని తొలగించేందుకు పెట్రోలియం జల్లి మరింత సమవర్ధతంగా పనిచేస్తుంది. కాటన్ ప్యాడ్ తో పెట్రోలియం చెల్లిని అప్లై చేసి మేకప్ ను సులభంగా తొలగించవచ్చు. కాలంలో వచ్చే స్కిన్ సమస్యలు, దురద, పాదాల పగుళ్లు సమస్యలకి ఈ జల్లి చాలా బాగా ఉపకరిస్తుంది. నిద్రించేముందు ఈ జెల్లీని పాదాలకి అప్లై చేస్తే రాత్రంతా పెట్టుకుని నిద్రించాలి. అలాగే మంటలతో బాధపడుతున్న ప్రాంతాల్లో కూడా దీని రాసి నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే, జుట్టు చిట్లిపోతున్న వారికి పెట్రోలియం జర్నీ జుట్టు చివరల అప్లై చేస్తే, జుట్టు చిట్లడం తగ్గిపోతుంది. జుట్టు చిట్టడం తగ్గిపోతే జుట్టు పెరుగుతుంది. ఇంకా పెట్రోలియం చెల్లిని తల మీద అప్లై చేసి అరగంట తర్వాత షాంపులతో తల స్నానం చేస్తే… హలో పేలు, దురద తగ్గిపోతాయి.
చిన్నపిల్లలకి డైపర్లు ఎక్కువగా వేస్తూ ఉన్నప్పుడు చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. చర్మం కమిలిపోవడం ఎర్రగా అవ్వడం రాక్షసి రావడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో పెట్రోలియం జల్లిని అప్లై చేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఏ ప్రతిరోజు వాడితే చర్మ సమస్యలు తగ్గుతాయి. స్కిన్ను డ్రై గా ఉంటుంది కొంతమందికి. చర్మం ఉన్నవారికి ఈ పెట్రోలియం జల్లి, చర్మాన్ని హైడ్రేట్ చేయటానికి ఒక గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు. చలికాలంలో ఈ చెల్లిని వాడితే చర్మం పొడిబారక్కుండా ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. పెట్రోలియం జెల్లీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ పెట్రోలియం చెల్లిని వివిధ చర్మ సమస్యలు ఉన్నా కూడా వినియోగించి మంచి ఫలితాన్ని పొందవచ్చు.
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్‌లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్‌చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
This website uses cookies.