
Ice Bath : ఐస్ నీటిలో స్నానం చేస్తే... ఏం జరుగుతుందో తెలుసా... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ట్రెండ్...?
ce Bath : పైసనీటితో స్నానం చేయాలంటే ఒకప్పుడు క్రీడాకారుల వరకి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు అంతటా కూడా ప్రాచుర్యం పొందుతుంది. ఈ ఐస్ నీటితో స్నానం చేస్తే కండరాల నొప్పి తగ్గడం మానసిక స్వస్థత పెరగడం వంటి ప్రయోజనాలు కూడా అందిస్తుందని నిపుణులు చెప్పేవారు. అయితే, వైద్య నిపుణులు ఇవి తీవ్ర ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు, హైపోథమియా లాంటి సమస్యలు రాగలవు. నిపుణులు పర్యవేక్షణ లేకుండా ఐస్ బాతులు చేస్తే ప్రమాదకరం అంటున్నారు.
Ice Bath : ఐస్ నీటిలో స్నానం చేస్తే… ఏం జరుగుతుందో తెలుసా… సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ట్రెండ్…?
శరీరాన్ని గడ్డ కట్టించే చల్లని నీటితో ముంచే ఐస్ బాతు ప్రస్తుతం ఒక ట్రెండు ఇది కేవలం క్రీడాకారులకే పరిమితం ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా చాలెంజ్ విసుక్కుంటున్నారు కండరాల నొప్పి తగ్గుతుంది శరీర వాపు తగ్గుతుంది మానసిక ఉత్తేజం లాంటి ప్రయోజనాలు ఐస్ బాత్ వల్ల కలుగుతాయని చాలామంది నమ్ముతుంటారు. అయితే, ఈ ఐస్ బాత్ లో కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా దాగి ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. బాతులో శరీరాన్ని ఐదు నుంచి 15 నిమిషాల పాటు అతి శీతల ఉష్ణోగ్రతలకు గురిచేస్తారు. ఇది రక్తనాళాలను సంకోచింపజేసి బయటకి రాగానే అవి విస్తరింపజేస్తాయి.దీనివల్ల వ్యర్ధ పదార్థాలు బయటకు వెళ్లి ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే రక్తం కండరాలకు చేరుతుందని భావిస్తారు.మానసిక ప్రశాంతత మంచి నిద్ర రోగనిరోధక శక్తి పెరుగుదల లాంటి ప్రయోజనాలు కూడా దీనికి ఆపాదిస్తున్నారు.ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఎండార్పిండ్లు విడుదలవుతాయని అవి నొప్పిని తగ్గించడంలో మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయని కొందరు విశ్వసిస్తారు.
ఈ ప్రయోజనాల వెనుక కొన్ని తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా, కోల్డ్ షాక్ అనే పరిస్థితికి ప్రమాదకరం. చలన్ని నీటిలో అకస్మాత్తుగా దిగగానే శ్వాస తీసుకోవడానికి కష్టం కావడం గుండె వేగంగా అకస్మాత్తుగా పెరగడం జరుగుతుంది. ఇది పానిక్ ఎటాక్ దారి తీయగలదు. గుండె సమస్యలు ఉన్నవారికి అకస్మాత్తు ఉష్ణోగ్రత మార్పు, గుండెపోటుకు కారణం కాగలదు ఇది ప్రాణాపాయ స్థితికి కూడా దారితీస్తుంది. ఏకాక ఎక్కువసేపు చల్లటి నీటిలో ఉంటే అయిపోతారునియా వస్తుంది శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పడిపోతుంది వణుకు అయోమయం సమన్వయ లోపం లాంటి లక్షణాలు కనిపిస్తాయి రెనాల్డ్స్ వ్యాధి లాంటి రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు ఐసు బాతులు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ విధాన పరిస్థితిని మరింత దిగజార్చి,కణాల నష్టానికి దారితీస్తుంది.సరైన పర్యవేక్షణ లేకుండా చేస్తే ఫాస్ట్ బీట్ లేదా నరాల దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. సురక్షితంగా ఉండాలంటే వైద్య నిపుణులను సంప్రదించాలి. అలా తీసుకున్న తర్వాతే దీనిని ప్రయత్నించాలి. ఏమాత్రం అనుమానం ఉందా లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలున్న ఐస్ బాతులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.