Categories: HealthNews

Clove Water : ఈ నీరు ప్రతిరోజు పరిగడుపున తీసుకోండి… షుగర్ లెవెల్ ఎప్పటికీ పెరగదు…!

Advertisement
Advertisement

Clove Water  : ప్రస్తుతం మనం తీసుకునే చెడు ఆహార అలవాటు వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. అయితే ఈ సమస్యలలో ఒకటి మధుమేహ వ్యాధి. ప్రస్తుతం ఈ మధుమేహ వ్యాధి అనేది నానాటికి ఎంతగానో పెరిగిపోతుంది. డయాబెటిస్ ముఖ్యమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం అని వైద్యులు తెలిపారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ప్రతి నిత్యం ఎన్నో చర్యలు చాలా అవసరం. మధుమేహం ప్రధాన ఆరోగ్య సమస్య కాబట్టి. ఆహార మరియు పానీయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. మధ్య మధ్యలో ఏవైనా తింటే షుగర్ లెవెల్ అనేది పెరుగుతాయి. ఈ సమస్య నుండి బయటపడాలి అనుకుంటే లైఫ్ స్టైల్, డైట్ లో కూడా మార్పు రావాలి.

Advertisement

దీని కోసం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకోవటం చాలా అవసరం. అలాంటి వాటిలో లవంగం కూడా ఒకటి. లవంగాలు షుగర్ ను కంట్రోల్ చేయటానికి ఎంతో సహాయం చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.లవంగ నీరు ఆరోగ్య ప్రయోజనాలు : చక్కెర స్థాయిలను తగ్గించడంలో లవంగం నీరు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందువలన మధుమేహ వ్యాధి గ్రస్తులు లవంగాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Clove Water మధుమేహ వ్యాధి గ్రస్తులు లవంగాలను ఎలా ఉపయోగించాలి

లవంగం డికాక్షన్ : లవంగం డికాక్షన్ షుగర్ లెవల్ ని కంట్రోల్ చేయటంలో ఎంతో బాగా మేలు చేస్తుంది. దీని కోసం ఒక గ్లాసు నీటిలో ఎనిమిది నుండి పది లవంగాలను వేసి మరిగించుకోవాలి. దాని తర్వాత నీటిని ఫిల్టర్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత తాగాలి.

Clove Water : ఈ నీరు ప్రతిరోజు పరిగడుపున తీసుకోండి… షుగర్ లెవెల్ ఎప్పటికీ పెరగదు…!

తేనె : లవంగం నీరు : లవంగం నీటిలో తేనెను కలుపుకొని కూడా తీసుకోవచ్చు. దీని కోసం ప్రతి నిత్యం రాత్రి పడుకునే ముందు నాలుగు నుండి ఐదు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసుకొని నానబెట్టాలి. దాని తర్వాత ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి లేకుంటే కొంచెం వేడి చేసుకుని దానిలో తేనె కలుపుకొని తీసుకోవాలి. అంతే ఒక లవంగాన్ని ఎప్పుడో ఒకప్పుడు నోటిలో కొంచెం సేపు ఉంచుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచొచ్చు. రోజులో మీకు నచ్చిన విధంగా ఈ లవంగాలను తీసుకోవచ్చు. దాని గుణాలు అనేవి ఏమాత్రం కూడా తగ్గవు. ఆహారంలో మసాలా రూపంలో కూడా దీనిని వాడుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాక చక్కెర స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. అలాగే లవంగాలు ఎన్నో ఇతర సమస్యల నుండి బయట పడటం లో ఎంతో మేలు చేస్తుంది…

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

20 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

9 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

10 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

11 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

12 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

15 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

16 hours ago

This website uses cookies.