Categories: HealthNews

Dry Apricots : ఈ పండ్లను రోజు తినకపోయినా అప్పుడప్పుడు తిన్న చాలు… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…

Dry Apricots : మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిల్లో ఆప్రికాట్ పండు కూడా ఒకటి. అయితే ఆప్రికాట్ పండును తినలేని వారు డ్రై ఆప్రికాట్ ను తీసుకోవచ్చు. అయితే ఈ డ్రై ఆప్రికాట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి యొక్క రుచి పుల్లగా మరియు తియ్యగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వలన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అంతేకాక వీటిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు.

వీటితో అజీర్తి సమస్యలను ఈజీగా తొలగించవచ్చు. ఈ డ్రై ఆప్రికాట్ ను తీసుకోవటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి మనకు దొరుకుతుంది. అలాగే వీటిని తినటం వలన వెంటనే నీరసం మరియు అలసట అనేవి తొలగిపోయి ఎంతో ఎనర్జీ లభిస్తుంది. వీటిలో కేలరీలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. అలాగే జీర్ణ సమస్యలను తగ్గించటంలో కూడా ఈ అప్రికాట్ ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే అజీర్తి మరియు కడుపు ఉబ్బరం, కడుపులో మంటను కూడా నయం చేస్తాయి.

Dry Apricots : ఈ పండ్లను రోజు తినకపోయినా అప్పుడప్పుడు తిన్న చాలు… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…

అలాగే వీటిని పిల్లలకు ఇవ్వడం వలన మజిల్ ఫంక్షన్ అనేది ఎంతో బాగా డెవలప్ అవుతుంది. ఇకపోతే మీకు ఫాస్ట్ ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు ఈ డ్రై ఫ్రూట్ ను తీసుకోవడం వలన క్రెవింగ్స్ అనేవి దూరం అవుతాయి. అలాగే వీటిని పెరుగు మరియు సలాడ్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. అంతేకాక వీటిని స్మూతీస్ మరియు జ్యూస్ లు లాంటి వాటిని చేసేటప్పుడు పంచదారకి బదులుగా వీటిని గ్రైండ్ చేసి ఉపయోగించవచ్చు. అలాగే వీటిని గర్భిణీలు కూడా డేట్ లో యాడ్ చేసుకుంటే పుట్టే బిడ్డ కి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి

Share
Tags: Dry Apricots

Recent Posts

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

4 hours ago

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…

5 hours ago

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!

Manchu Vishnu : టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…

6 hours ago

Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…

7 hours ago

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…

8 hours ago

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…

8 hours ago

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

9 hours ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

10 hours ago