AC : ఏసి ఉన్న ప్రతి ఇంట్లో... దాంపత్య జీవితం 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు...?
AC : భార్యాభర్తల మధ్య సామాజిక జీవితంలో ఫిజికల్ టచ్ చాలా ముఖ్యం. అది తగ్గితే, ఎమోషనల్ కనెక్షన్ కూడా దెబ్బతింటుంది. సమ్మర్ వచ్చింది, ఎండలు బాగా మండిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఏసీలు రోజు పనిచేయాల్సిందే. వాతావరణం నుంచి ఇంట్లోనికి రాగానే చల్లగా గదిలో హాయిగా అనిపిస్తుంది. కానీ, గది మరి ఎక్కువగా చల్లగా ఉంటే రిలేషన్ దెబ్బతింటుందట. సైంటిఫిక్, సైకలాజికల్ స్టడీస్ ప్రకారం,మరీ చల్లటి వాతావరణం దంపతుల మధ్య ఎమోషనల్ ఫిజికల్ డిస్టెన్స్ ను పెంచుతుందట.
మన శరీరం వెచ్చదనాన్ని హాయికి, ప్రేమకు,భద్రతకు చిహ్నంగా భావిస్తుంది. గది ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటిగ్రేట్ తగ్గితే, మన శరీరం వెంటనే రియాక్ట్ అవుతుంది. కండరాలు బిగుసుకుపోతాయి. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో, సహజంగానే దుప్పటిలో ముడుచుకుపోతాం లేదా దూరంగా చూస్తుంటా. దీనివల్ల ఒకరినొకరు హత్తుకోవడం ( cudding) లేదా తాకటం వంటివి తగ్గిపోతాయి. రిలేషన్ షిప్ లో ఫిజికల్ టచ్ (physical Closeness) చాలా ముఖ్యం. అది తగ్గితే, ఎమోషనల్ కనెక్షన్ కూడా దెబ్బతీస్తుంది. భూమిలోని చల్లటి వాతావరణం హార్మోన్ పై కూడా ప్రభావం చూపుతుంది. వెచ్చదనం శరీరంలో ఆక్సిటోసిన్(oxytocin) అనే లవ్ హార్మోన్, డోపమైన్ ( Dopamine) అనే ప్లెజర్ హార్మోన్లో విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ కెమికల్స్ బంధం, సంతోషం వంటి ఫీలింగ్స్ కలగడంలోకి రోల్ ప్లే చేస్తాయి. కానీ, చల్లటి గదిలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి. దీంతో, జంటలు ఒకరినొకరు దూరంగా ప్రేమ తక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతారు.
దూరాన్ని ఎందుకు పెంచుతుంది : చల్లటి గాలి తెలియకుండానే మనలో ఒత్తిడిని పెంచుతుంది. శరీరంలో చల్లగా ఫీల్ అయినప్పుడు, అప్రమత్తమవుతుంది. దీనివల్ల కాంతి సాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఈ సహజ స్పందన వల్ల రిలాక్స్ అవ్వడం, లైఫ్ పార్టనర్ కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. చలిగా ఉన్నప్పుడు శరీరంలో రొమాంటిక్ ఫీల్ అవ్వడం కంటే, వెచ్చగా ఉండటం పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అప్పుడు కోరికలు తగ్గుతాయి. ఇద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడడం కష్టమవుతుంది. గదిలో మరీ చల్లటి వాతావరణం ఏర్పడితే, ఒకరిని ఒకరు తాగటం కూడా తగ్గిపోతుంది స్టడీస్ చెబుతున్నాయి. ఇలాగే కొనసాగితే, బంధంలో ఎమోషనల్ యాప్స్ ఏర్పడవచ్చు.
AC : ఏసి ఉన్న ప్రతి ఇంట్లో… దాంపత్య జీవితం 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు…?
ఇంటి మసితో లింక్ : పర్యావరణ పరిరక్షణ నిపుణుల ప్రకారం.. ప్రత్యేక గా ఉంటే గది ( అంటే 24 డిగ్రీల సెంటిగ్రేట్ నుంచి 26 డిగ్రీల సెంటిగ్రేట్ మధ్య) కంఫర్ట్, రొమాన్స్ కు ఫర్ఫెక్ట్, ఈ వెచ్చదనం పూర్వకాలంలో మనుషులు మంటల చుట్టు కూర్చున్నప్పుడు కలిగే భద్రత, కలిసి ఉండే ఫీలింగ్ నువ్వు గుర్తు చేస్తుంది.. హాయిగా ఉండే పరిసరాలు, సాఫ్ట్ లైటింగ్, హెచ్చని రంగులు బ్రెయిన్ కు సేఫ్టీ, ప్రశాంతత అనే సిగ్నల్స్ పంపుతాయి. ఒత్తిడిని తగ్గించి, రిలాక్స్ ను పెంచి,ఇద్దరి మధ్య మంచివి ప్రేమ అన్యోన్యాలను మూమెంట్స్ ను ఎంకరేజ్ చేస్తాయి. మంచి ఎమోషనల్, రిలేషన్ షిప్స్ కి కంఫర్టబుల్ వాతావరణం చాలా ముఖ్యం.
మీ కోసం బెస్ట్ టిప్స్ : కంఫర్ట్ తో పాటు కనెక్షన్ లో కాపాడుకోవడానికి, సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి, ముఖ్యంగా ఏసీ టెంపరేచర్ 24 నుంచి 26 డిగ్రీల సెంటిగ్రేట్ మధ్య సెట్ చేస్తే గతి కూల్ ఉంటుంది. కానీ మరీ చల్లగా అవ్వకూడదు. రాత్రి సమయంలో కొన్ని గంటల తర్వాత ఏసి ఆగిపోయేలా టైంమర్ వాడాలి. దీనివల్ల ఎక్కువసేపు చలిగాలికి గురికాకుండా ఉంటారు. సహజంగా శరీర వెచ్చదనం జరుగుతుంది. దూరాన్ని పెంచే పెద్ద, మరువైన దుప్పట్లకు బదులుగా, దగ్గరగా హత్తుకోవడానికి వీలుగా ఉండే తేలికపాటి బ్లాంకెట్స్ వాడాలి. ప్రశాంతమైన మూడు కోసం, సాఫ్ట్ వార్ము లైటింగ్ ఉపయోగించాలి.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.