Eye Sight Increase Remidis ఒక్క రాత్రిలో కంటి చూపును అమాంతం పెంచే అద్భుతమైన రెమిడి...
Eye Sight Increase Remidi మనం కంటి సమస్యలు వాటి నివారణ.. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి. అలాగే కంటి సమస్యలు రావడానికి గల కారణాలను ఏ వయస్సు వారికి ఎటువంటి కంటి సమస్యలు వస్తాయి. అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వయసు పైబడ్డ వారి కాదు.. వయసులో ఉన్న వారిని కాదు అందరినీ వేదించే సమస్య కంటి సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిన పెద్దవాళ్ల వరకు కూడా ముఖంపై ఉండే కళ్ళజోడు చెబుతుంది. మనం కంటి సమస్యలతో ఎంతగా ఇబ్బంది పడుతున్నాము అని.. అసలు మన కంటికి సంబంధించి ఎన్ని రకాల రుగ్మతలు ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి? అలాగే ఎటువంటి చికిత్సలు తీసుకోవాలి. ఇటువంటి సింటమ్స్ కనిపించినప్పుడు ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా.. అలాగే కంటి చూపు మెరుగవ్వడం కోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అనే విషయాలు పూర్తిగా చూద్దాం.. ముందుగా కంటి రుగ్మతల గురించి తెలుసుకుందాం. మనకి కంటి లోపల చాలా భాగాలు ఉంటాయి. ఆయా భాగాలకు సోకే రుక్మతలన్నిటిని కంటి రుగ్మతలు కింద పరిగణిస్తారు. కళ్ళు పొడి మారడం, కండ్ల కలకల,కుమా మాక్యులర్, రీజనరేషన్, డయాబెటిక్, రెటినోపతి, కంటి శుక్లాం, కంటిచూపు బలహీనపడడం, మెల్లకన్ను ,దృష్టి కోల్పోవడం అనేది కంటికి సంబంధించిన రుగ్మతలు. ఒకసారి కంటి పరీక్ష చేయించుకుని కంటి లోపల భాగాలు ఎలా ఉన్నాయో.. ఒకసారి తెలుసుకోవడం చాలా మంచిది.
మన ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో ఒక చక్కని రెమిడీ చెబుతాను. ఇది మీరు రెగ్యులర్ గా కనుక యూస్ చేస్తే కంటికి సంబంధించిన ఏ సమస్యలు కూడా రాకుండా మీ కళ్ళను మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మరి ఆ రెమిడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం.. 4 బాదం గింజలు తీసుకుని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టండి. అలా నానిన బాదం గింజల పొట్టు తీసి చిన్న రోట్లో వేసి మెత్తగా ముద్దల చేయండి. ఈ బాదం కంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటిని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. మంచి జ్ఞాపకశక్తి కూడా వస్తుంది. అలాగే అనేక రకాల రోగాల బారి నుంచి కూడా కాపాడుతుంది ఈ బాదాం. ఇప్పుడు మన రెండవ ఇంగ్రిడియంట్ మిరియాలు. అనేక రకాల ఆయుర్వేద మందుల్లో మిరియాలను విరివిగా వాడుతూ ఉంటారు. వీటిలో ఉండే అద్భుతమైన పోషకాలు కంటిచూపులు మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఒక ఐదు వరకు మిరియాలు తీసుకుని ఇవి కూడా వేసి బాగా దంచి మెత్తగా ముద్ద చేయండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకోబోయే మూడవ ఇంగ్రిడియంట్స్ పట్టిక బెల్లం పట్టిక బెల్లం కేవలం రుచికి మాత్రమే కాకుండా మన శరీరానికి చాలా చలువను కలిగిస్తుంది.
అలాగే శరీరానికి పుష్టిని కూడా కలిగిస్తుంది. పట్టిక బెల్లం నీరసాన్ని పోగొట్టి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అలాగే కంటిచూపు సమస్యలు కూడా పటిక చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పటికను ఒక స్పూన్ వరకు తీసుకొని ఈ చిన్న రోట్లో వేసి బాగా మెత్తగా దంచండి. కంటి చూపులు మెరుగుపరచడంలో నూటికి నూరు శాతం హెల్ప్ చేస్తాయి. పాలల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ పాలను మనం తయారు చేసి పెట్టుకున్న బాదం పట్టిగా అలాగే మిరియాల పేస్టుని ఈ గోరువెచ్చని పాలలో వేసి బాగా కలపండి. ఫ్రెండ్స్ కంటి చూపు మెరుగుపరిచే అద్భుతమైన రెమిడి తయారు అయిపోయింది. ఇక ఈ పాలను ప్రతిరోజు ఉదయం మాత్రమే తీసుకోవాలి. మీకు కుదిరితే రోజుకు రెండుసార్ల తీసుకుంటే అనేక రకాల కంటి సమస్యలను కూడా మన కంటిని కాపాడుకోవచ్చు. కంటి చూపు మెరుగుపడే కొన్ని ఆకుకూరలు, కూరగాయలు పళ్ళు కూడా తీసుకోవడం చాలా ఉత్తమం. కంటి చూపు సమస్యలు ఉన్నవారు మునగాకు, పాలకూర ఎక్కువగా తీసుకోండి. అలాగే విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారెట్ ని కూడా తీసుకుంటూ ఉండండి. పండ్ల విషయానికి వస్తే బొప్పాయి, కర్బూజా తీసుకోండి. ఇలా తరుచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ కంటిని గురించిన శ్రద్ధ వహిస్తూ తగినంత ఆహారం అలాగే కంటికి సంబంధించి ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మీ భవిష్యత్తులో కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.