EYE పురుషులకి ఏ భాగంలో అనగా శరీర భాగాలలో అదిరితే శుభం కలుగుతుంది. అదేవిధంగా ఆడవారికి ఎడమవైపు ఉన్నటువంటి శరీర భాగాలలో ఎక్కడ అదిరితే ఏ ఏ లాభాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. అలాగే పురుషులకు ఎడమవైపు అలాగే స్త్రీలకు కుడి వైపు అదిరితే నష్టాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఇది సప్త కల్పంలో శ్రీ మహావిష్ణువు ఎవరికి బోధించారు అండి అంటే మనువుకి బోధించాడు. శరీరంలో ఉన్నటువంటి ఏ ఏ అంగాలు అదిరితే మనకి సుఖాలు వస్తాయి,శుభాలు కలుగుతాయి, ఏవి అదిరితే నష్టాలు కలుగుతాయి అనేటటువంటివి మనకి చెప్పారు. ముఖ్యంగా మనకి లలాటం అంటే నుదిటి భాగం కనక అదిరితే శుభాలు కలుగుతాయి. అంతేకాక ఐశ్వర్యం కూడా మనకు లభిస్తుంది అని అన్నారు .అలాగే కను బొమ్మలు గనక అదిరితే అంటే మగవారికి కుడి భాగం, స్త్రీలకు ఎడమ భాగం అది అదిరితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పారు. అలాగే శిరస్సు మరి ఈ యొక్క తలభాగం గనక అదిరితే అది మనకు అంత మంచిది కాదు అని శాస్త్రం చెబుతుంది.
అలాగే పొట్ట భాగం కూడా అదురుతుంది. అది గనక అదిరితే మనకి ముష్టన్న భోజన సిద్ధి లభిస్తుంది.తిండికి కొదవ ఉండదు రానున్న కాలంలో అని మనకు అర్థం అవుతుంది. కుడి చేయి అదిరితే చక్కగా మనం ఇతరులకు డబ్బిచ్చేటటువంటి వాళ్ళం అవుతాము. ఇతరులకు దానం చేసేటటువంటి పై చేయి మనకు లభిస్తుంది అని చెబుతారు. అలాగే మనకు కుడి కాలు అదిరితే తిరుగుడు అన్నమాట అనగా మార్కెటింగ్ థీమ్స్ లో ఉన్నటువంటి ఏజెంట్ లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా కలిసి వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు మీ కళ్ళల్లో చక్ర ఉంది రా అని. అంటే ఏమిటి అంటే ఆ కాళ్ళ తో మనం తిరుగుతూ ఉన్నప్పుడు అంటే ఎంత తిరిగితే అంత డబ్బు అనేది మనకు కలిసి వస్తుంది అని చెబుతారన్నమాట. అదే విధంగా జుట్టు. జుట్టు అదిరితే త్వరలో మనకు ఆశుభాలు కలగబోతున్నాయి అని అర్థం. అలాగే కుడి కాలు ఉన్నటువంటి మజిల్స్ గాని, కుడి కాలు యొక్క భాగం అంతా కూడా అదిరినట్లయితే మనకు చక్కగా అదృష్టం అనేది కలిసి వస్తుంది.
ఆకస్మిక ధన లాభం కలిసి వస్తుంది. మరి బంధువులు దగ్గర నుండి మీరు కోరుకున్నటువంటి, ఆశించినటువంటి ప్రేమ మరియు ఆప్యాయత అనేది దొరుకుతుంది అని పెద్దవాళ్ళ మనకు చెబుతూ ఉంటారు. అదే విధంగా ఉన్నత స్థానాభివృద్ధి ధనం ఇంప్రూమెంట్ అనేటటువంటిది మనకు చిటికెన వేలు అదరడం ద్వారా వస్తుంది. అలాగే చూపుడు వేలు అదరడం వలన ఇతరుల యొక్క దోషాలను చూపించడం జరుగుతుంది. ఆ చూపించడం ద్వారా వారికి మనం మంచి చెప్పినప్పుడు వాటిని తెలుసుకొని వాళ్ళు ఫాలో అయ్యి వాళ్లు అంతా కూడా మనల్ని అభిమానించడం అనేది జరుగుతుంది. దాని వలన మనకి ధన లాభం. లాభ, అభివృద్ధి అనేది ఉంది అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు..
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.