Categories: HealthNews

Hair : ఈ హెయిర్ మాస్క్ ను ఒక్కసారి ట్రై చేస్తే చాలు… తలలో ఒక్క పేను కూడా ఉండదు…??

Hair : ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో పేలు కూడా ఒకటి. అయితే తలలో పేలు అనేవి అధికంగా ఉండడం వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చాలా మందికి తలలో పేలు విపరీతంగా ఉంటాయి. దీని వలన జుట్టు రాలిపోవడం మరియు చుండ్రు పట్టటం, దురద, జుట్టుకు పోషకాలు అందకపోవడం లాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే తలలో ఉన్న పేలు అనేవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ సమస్య వలన మనం బయట ఎక్కువసేపు తిరగలేము. దీని వలన దురద కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే తలలో పేలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం మరియు తలలో మురికి ఉండడం వలన తలలో పేలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈ పేలు అనేవి క్రమక్రమంగా ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. అంతేకాక తలలో పేలు పోవడానికి ఎన్నో రకాల చిట్కాలు కూడా ఉన్నాయి. అలాగే తలలో పేలు పోగొట్టుకోవటానికి ఈ హెయిర్ మాస్క్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరీ ఆ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Hair  పేలు తొలగించే హెయిర్ మాస్క్

పేలు పోగొట్టడానికి ఈ హెయిర్ మాస్క్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కలబంద జెల్ మరియు మూడు లేక నాలుగు చుక్కల ట్రీట్రీ ఆయిల్ ను తీసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుండి చివర వరకు వెంట్రుకల మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ఒక గంట పాటు అలా వదిలేయాలి. అయితే ఈ నూనె మీరు పెట్టుకున్నప్పుడు కళ్ళకు అంటకుండా జాగ్రత్త పడాలి.

Hair : ఈ హెయిర్ మాస్క్ ను ఒక్కసారి ట్రై చేస్తే చాలు… తలలో ఒక్క పేను కూడా ఉండదు…??

తర్వాత షాంపూ లేక కండిషనర్ తో తల స్నానం చేసి జుట్టును క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేయడం వలన మీ తలలో ఒక్క పేను కూడా ఉండదు. అలాగే కెమికల్ ఉన్న వాటిని వాడటం కంటే ఇలా నాచురల్ పద్ధతులను వాడడం వలన పేలు చక్కగా పోతాయి. అలాగే మీరు ఇలా చేయటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తొందరగా పోతాయి. అలాగే జుట్టు రాలటం మరియు చుండ్రు కూడా ఈజీగా తొలగిపోతుంది. మీరు ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవడం వలన తల ఎంతో మెత్తగా తయారవుతుంది. అంతేకాక మీ తలలో పేలు ఉన్న లేకపోయినా ఈ హెయిర్ మాస్క్ ను అప్లై చేయడం వలన మీ జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

Recent Posts

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

33 minutes ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

1 hour ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

3 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

4 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

5 hours ago

HoneyMoon : భ‌ర్త చావుకు త‌న పుట్టింట్లోనే ప్లాన్ వేసిన భార్య‌.. మేఘాలయ మర్డర్ కేసులో న‌మ్మ‌లేని నిజాలు..!

HoneyMoon :  మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…

6 hours ago

Urination Causes : కొందరు మాటిమాటికి బాత్రూంలోకి పరిగెడుతూనే ఉంటారు… మీకు ఈ వ్యాధి ఉందేమో తెలుసుకోండి…?

Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…

7 hours ago

Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!

Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి…

8 hours ago