Hair Tips : ఎక్కడ చూసినా హెయిర్ ఫాల్ సంబంధించిన సమస్యల్ని మనం వింటూ ఉంటాం.. వీటికి ఎన్నో రకాల ఇంటి చిట్కాలతో కొన్ని రకాల వీడియోలు మనం చూస్తూనే ఉంటాం.. అయినా కానీ వాటిని చేయడానికి చాలామంది లేజ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు కాదు రేపు చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. అలాంటివారు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చాలా ఈజీగా తయారయ్యే ఒక సింపుల్ హోమ్ రెమిడి దీని కానీ మీరు చేసుకుంటే చాల మంచి రిజల్ట్ మీరు పొందవచ్చు.. కేవలం ఒక మూడు నిమిషాలు కేవలం మూడు నిమిషాలు మీరు కేటాయిస్తే చాలు.. అలాగే దాని యూస్ చేసుకొని అప్లై చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు మీ హెయిర్ చాలా బాగా గ్రో అవుతుంది. దీనిని అప్లై చేస్తే మీ హెయిర్ లో ఎటువంటి డాండ్రఫ్ ఉండదు. ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదు.
చాలా బాగా అది యూస్ అవుతుంది. సో దానికోసం కేవలం మూడే మూడు వస్తువులు ఆ మూడు వస్తువులు మాత్రమే అవునండి. వీటి కోసం మీరు ప్రత్యేకంగా బయటికి వెళ్లి కొనవలసిన అవసరం ఉండదు. ఇంట్లో ఉండే ఈ మూడు వస్తువులతో మీరు దీన్ని ఒక వారానికి సరిపడా తయారు చేసి పక్కన పెట్టుకోండి. దీనికోసం ఒక చిన్న గాజు సీసా తీసుకోవాలి. అంత చిన్న సైజు బ్యాటిల్ మాత్రమే తీసుకోండి. ఒకేసారి దీన్ని కూడా ఎక్కువ రోజులు దాకా తయారు చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.. దీనిని రోజు తల స్నానం చేసే వాళ్ళు కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు.. అలాగే వారానికి రెండుసార్లు తలస్నానం చేసే వాళ్ళు కూడా దీనిని అప్లై చేసుకోండి. ముందుగా గాజు గ్లాస్ ని తీసుకుని ఒక క్లాత్ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఉంచుకోవాలి. చలికాలంలో చాలామందికి డాండ్రఫ్ సమస్య వస్తుంది.
అయితే ఇప్పుడు మనం తయారు చేసుకునే రెమిడితో డాండ్రఫ్, జుట్టు రాలే సమస్య అనేది ఉండదు. బాటిల్ లో ఒక వంతు కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల ఆముదాన్ని తీసుకోనీ ముందుగా కోకోనట్ ఆయిల్ మనం ఒక డబ్బాలో పోసుకున్నాం కదా దాంట్లో ఈ ఆముదాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 15 వెల్లుల్లిపాయలను తీసుకొని వాటి పైన పొట్టు తీసేసి మనం ముందుగా డబ్బాలో పోసుకున్న ఆయిల్ లో వీటిని వేసి బాగా కలుపుకొని ఆరుబయట ఎండలో పెట్టుకోవాలి. ఇక దీనిని సాయంత్రం ఎండపోయే వరకు ఎండలో నుంచి తర్వాత తీసి మళ్ళీ ఇంట్లో పెట్టుకుని మళ్ళీ అలా రెండు రోజులు వరకు దానిని ఎండలో పెట్టుకోవాలి.
ఈ విధంగా ఎండలో పెట్టుకోవడం వల్ల దీనిలో ఉన్న పోషక తత్వాలు ఆయిల్లోకి దిగుతూ ఉంటాయి..ఇక దీనిని నైట్ అప్లై చేసేసుకొని అలాగే పెట్టేసుకుని పడుకోండి. తర్వాత దీనిని మీ జుట్టుకి రాత్రి సమయంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేస్తున్న తర్వాత నైట్ అంతా అలాగే ఉంచుకొని ఉదయం పూట తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన డాండ్రఫ్ సమస్య తగ్గి జుట్టు నల్లగా మెరిసిపోతూ ఉంటుంది. దీనిని రోజు అప్లై చేసుకొని లేనివారు వారంలో రెండుసార్లు అప్లై చేసుకున్న కానీ ఈ చుండ్రు సమస్య జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అది జుట్టు రాలకుండా చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు.. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
This website uses cookies.