Goji Berries : గోజి బెర్రీలు ఎప్పుడైనా తిన్నారా... ఇవి చైనీస్ వారి స్నాక్స్... ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది...?
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా… దీని గురించి అంతగా అవగాహన ఉండదు. దీని టేస్ట్ చూస్తే మాత్రం అదుర్స్ అంటారు. ఎండు ద్రాక్షాల కనిపించే వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వృద్ధాప్యం లో ఉన్నవారికి … యవ్వనంలో ఉన్న వారికి సైతం ఈ పండు చాలా మంచిది. అంతే కాదు కంటి చూపు సమస్యలను కూడా నివారిస్తుంది. పండుని మీ డైట్ లో చేర్చుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. ఈ గోజీ బేర్రీ ల గురించి చాలామందికి తెలిసి ఉండదు.ఈ పండు ప్రయోజనాలు కూడా అద్భుతంగానే ఉంటాయి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి ఎండు ద్రాక్ష లాగా కనిపిస్తుంది. దీని ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయ్ అంటున్నారు నిపుణులు. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…
Goji Berries : గోజి బెర్రీలు ఎప్పుడైనా తిన్నారా… ఇవి చైనీస్ వారి స్నాక్స్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…?
డ్రైడ్ గోజి బెర్రీస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇవి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ మాదిరి. వీటి దరఖాస్తు ఎక్కువే ఉంటాయి. కేజీ క్వాలిటీని బట్టి 1500 రూపాయల వరకు ఉంటుంది. లైసియం చినేన్స్, లై సియం భార్భరం అని పిలిచే రెండు రకాల పొదలకు ఈ పండ్లు కాస్తాయి. వీటిని ఎండబెట్టి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. చేయనీయులు దీనిని చిరుతిండుగా కూడా ఉపయోగిస్తుంటారు. సూపులలో కూడా వేసుకుని తింటారు. అరటిపండు మాదిరిగా వీటిని తిన్న వెంటనే ఎనర్జీ లభిస్తుందంట. వీటి ద్వారా శరీరానికి జిరాక్స్ ఇన్ లభిస్తుంది.టీబెట్ చైనాలలో ఈ ఫ్రూట్స్ ఎక్కువగా పండుతాయి. అందుకే ఈ ఫ్రూట్స్ హిమాలయన్ గోజి టిబెట్టాను గోజి అని కూడా పిలుస్తారు.
రోజుకో 10 ఎండు బోజి బెర్రీలను తింటే కంటి సమస్యలు మటుమాయమవుతాయని చైనీయులు చెబుతున్నారు. న్యూట్రియెంట్స్ జర్నల్ లో కూడా గోజిబెర్రీలు వల్ల కలిగే లాభాల గురించి ఒక అధ్యయనంలో ప్రచురించడం జరిగింది. ఎండిన గోజిబెర్రీలు క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం, కళ్ళల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టిలోపాలు రాకుండా అడ్డుకుంటాయట.గోజిబెర్రీలలో ఉండే లుటీన్ జియాక్సితిన్లు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి,యాంటీ ఆక్సిడెంట్ లో రక్షణను అందిస్తుంది. ఇది క్యాన్సర్ గుండె సంబంధిత రోగాల నుంచి పడుతుంది అని ఒక అధ్యాయంలో పేర్కొన్నారు.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.