Tea : సహజంగా మనకి మసాలా టీ, బ్లాక్ టీ, టెస్ట్ ను బట్టి హెల్త్ కాంక్షన్స్ బట్టి అనేక రకాల టీలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి స్పెషల్ టీలు కావాలంటే ఈ కామర్స్ సైకిల్ లో దేశ విదేశాలకు చెందిన టీ బ్రాండ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ మన దగ్గర అంతగా ప్రాచుర్యంలో లేనిది. కాకపోతే ఈ కామన్ సైట్లో దొరుకుతుంది. ఈ టీ లో స్పెషల్ ఏంటి అంటే.? దీనికి అంటే దీని పేరు మాచా టి. దీనిని ఎక్కువగా జపనీస్ వాడుతూ ఉంటారు. దీనివలన ఇది టెన్షన్ల నుండి రిలీఫ్ నిస్తుంది. కొంతమంది టెన్షన్ను తేలిగ్గా తీసుకున్న మరికొంతమందిలో అది తీవ్ర రూపంలో ఉంటుంది. అలాంటివారు ఈ టీ తాగితే అలసట ఆందోళన నీరసం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతారట.
అయితే ఈ టీ పొడి మామూలు టీ పొడి లా కాకుండా గోరింటాకు పొడిలా ఉంటుందట. ఈ టీ తాగితే శరీరంలోని టెన్షన్ తగ్గించే పమై హెచ్ టి లకు పెట్టొచ్చు. ఈ ఆకుల పొడిని అనేక రకాల మందులు తయారీలో పూర్వం ఉండే వాడుతున్నారు. అయితే దీంట్లో టెన్షన్ తగ్గించే ప్రయోజనం ఉందని జపాన్ లోని కుమార్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఒత్తిడి బాగా తగ్గిపోయి ఆక్టివేట్ అయ్యాయి. దాంతో మనుషులపై కూడా ప్రయోగాలు చేశారు. అది కూడా అంతే సక్సెస్ అయ్యాయి. ఈ మచా ఆకులు కొత్తగా వచ్చే ఆకులు మాత్రమే పనికి వస్తాయి.
అది కూడా నీడలో పెరిగిన ఆకులే అయి ఉండాలి. అలాంటి ఆకుల్ని బాగా ఆరనిచ్చి పొడిచేస్తేనే మన టెన్షన్ లకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అందుకే మామూలు టీ కి మాచా టికి చాలా తేడా ఉంటుంది. లక్షణాల్లోనే కాదు. ఖరీదులో కూడా అంతే.. ఇంకా ఈ టీ లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ప్రధానంగా టెన్షన్ తగ్గేందుకు మాత్రం ఇప్పుడు జపనీలు ఈ టీ పొడిని వాడుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.