
Tea : మీరు ఎంతో ఇష్టంగా తాగే టీ ని... ఇంట్లో ఇలా తయారు చేస్తే దాని రుచి మరింత అద్భుతం... ఎలాగో తెలుసా...?
Tea : ప్రతి ఒక్కరు కూడా టీ తాగందే ఏ పని చేయరు. ఏం లేవగానే ఒక కప్పు టీ తాగితేనే ఆ రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. టీ టైం కాగానే నోరు లాగేస్తూ ఉంటుంది. టీ ప్రియులు ఇంట్లో ఎంతో ఇష్టంగా తయారు చేసుకుని తాగుతారు. టీ తాగితే అప్పటి వరకు ఉన్న బద్ధకం కూడా తొలగిపోతుంది. టీ ని కొందరు లెక్కలేనన్ని సార్లు తాగుతారు. కొందరు మూడు పూట్ల తాగుతారు. మరి కొందరు ఉదయం సాయంత్రం తాగుతారు. రోజు ఇష్టంగా తాగేటి మరింత రుచిగా రావాలి అంటే, చాలామంది వివిధ రకాల పద్ధతులను చెబుతూ ఉంటారు. కొందరు టీ పౌడర్ మార్చాలని చెబితే, మరికొందరు పాలు చిక్కగా ఉండాలని అంటూ ఉంటారు. కానీ నిజానికి, టీ తయారు చేసే విధానంలో కూడా మార్పులు చేస్తే రుచికరంగా ఉంటుందని కొందరు టీ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈరోజు అందరూ ఒకేలా టీ ని తయారు చేసుకోవడం కామనే, కానీ ఈ రకంగా టీ ని తయారు చేసుకుంటే, కొత్త టీవీ చూస్తారని పేర్కొంటున్నారు.ఈ టీ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం…
Tea : మీరు ఎంతో ఇష్టంగా తాగే టీ ని… ఇంట్లో ఇలా తయారు చేస్తే దాని రుచి మరింత అద్భుతం… ఎలాగో తెలుసా…?
ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా టీవీ తయారు చేసేటప్పుడు ముందు పాలను పోస్తూ ఉంటారు. తర్వాత టీ పౌడర్ వేసి, మరి కొద్దిసేపటి తరువాత పంచదార వేస్తారు. పాత ఆ మిశ్రమం మొత్తం మరిగించి టీ తయారు చేస్తారు. ఇలా చేస్తే మాత్రం టీ ఏ మాత్రం రుచిగా ఉండదని అంటున్నారు టీ నిపుణులు. ఎలా రుచిగా ఉన్న కొన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు మాత్రం ఉండవని పేర్కొన్నారు. అయితే, దీని నిపుణులు ఇలా తయారు చేస్తే లాభదాయకంగా ఉంటుంది మరియు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అని తెలియజేశారు.
ముందు స్టవ్ వెలిగించి, స్టవ్ పై వేడి నీళ్ల గిన్నెలు పెట్టి మరిగించాలి. తర్వాత టీ పౌడర్ ని వేయాలి. మిశ్రమాలని కాసేపు మరిగించాలి. మరిగించిన తర్వాత టీ పౌడర్ ముద్ద లాగా అయినా తరువాత వడకట్టాలి, అప్పుడు టీ పౌడర్ లోని చేదు వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ నీటిని మరోసారి స్టవ్ పై ఉంచి మరిగిస్తూ అందులో పాలు పోయాలి, కొద్దిసేపు మాత్రమే మొత్తం మిశ్రమాన్ని ఉంచాలి. ఈ రకంగా టీ తయారు చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందని కొందరు టీ స్పెషలిస్ట్ లు చెబుతున్నారు. పాలతో కలిపిన టీ పౌడర్ ను మరిగించటం వల్ల టీ పౌడర్ లో ఉండే చేదు మొత్తం పాలతో కలిసి పోతుందని.. తోటి రుచి తేడా ఉంటుందని అంటున్నారు నిపుణులు. టీ పౌడర్ ని కలిపిన నీటిని మరిగించాలి, వీటిని ఆ తరువాత వడకట్టి పాలను కలపాలి. మీరు ప్రతి రోజు తాగే ఈ రుచికన్నా ఇది మరింత అద్భుతమైన ఇస్తుందని టీ స్పెషలిస్టులో తెలియజేస్తున్నారు. సందేహం చాలామందికి ఇప్పటికే ఉంది. దీని కాసేటప్పుడు పాలు ముందుగా పోయాలా, లేదా చివరకు పోయాలా అనేది కొంతమందికి సందేహం ఉండొచ్చు. అయితే, ఇలా చేస్తే టీ రుచిగా ఉంటుందని అంటున్నారు. అయితే టీ ని కాచే సమయంలో బ్రాండెడ్ టీ పౌడర్ తో పాటు మంచి పాలను కూడా చేర్చాల్సి ఉంటుంది అంటున్నారు. అనుకున్న విధానంలో టి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. టీ ని మీ ఇంట్లో ట్రై చేసి మీ బంధువులు వచ్చినప్పుడు లేదా మీ స్నేహితులు వచ్చినప్పుడు వారికి ఇది ఇచ్చి చూస్తే, వారిని మీరు త్వరగా ఆకర్షితులు చేయవచ్చు. వారు మీ టీకి ప్రియులు అవుతారు. మళ్లీ మళ్లీ మీ ఇంటికి వచ్చి మీ టీ ని పొగుడుతూ తాగేసి వెళ్తూ వస్తూ ఉంటారు. ఇలా మీ ఇంట్లో టీవీ తయారు చేసి చూడండి.
Cucumber Face Packs : కీరదోస కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఒక వరప్రసాదం. ఇందులో విటమిన్…
Therali Kudumulu : మనం నిత్యం చేసుకునే పిండి వంటల కంటే భిన్నంగా, ఆరోగ్యానికి మేలు చేస్తూ, రుచిలో సాటిలేని…
IPL Ticket Scam : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఎంతటి వినోదాన్ని పంచుతుందో, అదే…
Tamil Nadu CM Vijay : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 'తమిళగ వెట్రి…
Beetroot Juice : బీట్‌రూట్‌లో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, ప్రతి ఒక్కరి శరీరం…
Venu Swamy Vijay TVK : టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ జాతకాలను విశ్లేషిస్తూ ఎప్పుడూ చర్చల్లో ఉండే వేణుస్వామి,…
Vijay TVK : తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK),…
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే…
TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…
Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…
Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…
This website uses cookies.