Categories: HealthNews

Sleep : నిద్రలేమి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసా…!

Sleep : ప్రస్తుతం ఉన్న ఉరుకుల పురుగుల జీవితంలో యువతరానికి కంటి నిండా నిద్ర అనేది కరువైంది. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు కచ్చితంగా 7 నుండి 9 గంటలు నిద్ర కచ్చితంగా అవసరం. నిద్ర అనేది లేకపోతే ఎన్నో అనా రోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమి కారణంగా వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నిద్రలేమి సమస్య వలన ఆకలిని తగ్గించే హార్మోన్ లను ప్రభావితం చేయటంతో బాగా ఆకలి వేస్తుంది. దీనివలన బరువు పెరిగి ఊబకాయ సమస్య ఎదురవుతుంది. అంతేకాక దీర్ఘకాలిక నిద్రలేమి అధిక రక్తపోటుకు కూడా దారి తీస్తుంది. ఇది గుండె సమస్యలకు కూడా కారణం అవుతుంది. అలాగే నిద్రలేమి సమస్య వలన గుండె కొట్టుకునే స్థితి గతులు మారతాయి. ఇది హార్ట్ స్ట్రోక్ కూడా దారి తీస్తుంది. దీంతో గుండెల్లో మంట అనేది ఏర్పడి గుండె సమస్యలను పెంచేందుకు కూడా కారణం అవుతుంది…

Sleep : నిద్రలేమి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసా…!

నిద్రలేమి సమస్య వలన క్రమంగా జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతారు. అలాగే వారు చేసే పనిపై ఎక్కువగా దృష్టి పెట్టలేరు. అలాగే నిద్రలేమి సమస్య వలన శరీరంలో నిసత్తువగా కూడా ఉంటుంది. ఈ సమస్య వలన శరీరంలో ఒత్తిడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతేకాక శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను ప్రభావితం చేయగలదు. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ మరియు టైప్ టు డయాబెటిస్ రిస్క్ కూడా ఎంతగానో పెరుగుతుంది…

Recent Posts

Manchu Vishnu : ప్ర‌భాస్ మాన‌వ‌త్వం వ‌ల‌న ఆయ‌న‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తాను.. మంచు విష్ణు కామెంట్స్.. వీడియో !

Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప చిత్రం జూన్ 27న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.…

31 minutes ago

Jaundice : అసలు కామెర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా… కళ్ళు, గోర్లు పచ్చగా ఎలా మారుతాయి.. కారణం ఇదే…?

Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…

1 hour ago

Gum Bleeding : చిగుళ్ళ నుంచి వచ్చే రక్త స్రావం… ఈ జబ్బులకి సంకేతం…?

Gum Bleeding  : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్గా తీసుకోరు. చిగుళ్ల…

2 hours ago

Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5… అవేంటో తెలుసా…?

Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన…

3 hours ago

Pulichinta leaves : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా… పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే…?

Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి…

4 hours ago

Black Coffee : ప్రతిరోజు మీరు బ్లాక్ కాఫీ ఎన్ని కప్పులు తాగుతున్నారు… అయితే, కచ్చితంగా ఇది తెలుసుకోవాలి…?

Black Coffee : ప్రతిరోజు తాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. టీ కన్నా కాఫీ ఆరోగ్యకరం.టీ…

5 hours ago

Rasi Phalalu : ఈ రాశుల వారికి అక్టోబర్ 3 వరకు తిరుగులేదు… శని దేవుడు వీరికి వరమిస్తున్నాడు… ఏంటో తెలుసా..?

Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో వేద పండితులు గ్రహాలను అనుసరించి వారి జాతకాలను తెలియజేస్తున్నారు. అహాలు ఒక రాసి…

6 hours ago

Chaurya Paatam : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!

Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…

14 hours ago