Women : ప్రస్తుతం చాలామంది ఎన్నో ప్రమాదకర వ్యాధుల భార్యని పడడం మనం చూస్తూనే ఉన్నాము.. ఈ ప్రాణాంతక వ్యాధులు తో కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలాంటి వాటిని ముందే గుర్తించాలి. అంటే 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇలాంటి పరీక్షలు చేయించుకున్నట్లైతే గుండెజబ్బు, క్యాన్సర్ తో సహా కొన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు.. అలాగే ఈ విధంగా టెస్ట్ చేయించుకోవడం వలన ఏదైనా ప్రమాదకరమైన జబ్బు లక్షణాలు కనిపిస్తే ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు.. అయితే 30 సంవత్సరాలు దాటిన స్త్రీలు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
ఇప్పుడు చాలామంది తమ ఆరోగ్యాన్ని విమర్శిస్తున్నారు. ప్రధానంగా పనిచేసే మహిళలు పై ఒత్తిడి ఎక్కువగా పడుతూ ఉంది. ఇంటి నుంచి ఆఫీస్ వరకు ప్రతిదానికి బాధ్యత పురుషులకంటే స్త్రీలపై ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్త్రీ తన ఆరోగ్యాన్ని తాను సరిగ్గా పట్టించుకోలేక పోతుంది.. ఈ చిన్న చిన్న జాగ్రత్తలే అనేక పెద్ద ప్రమాదాలను కలిగిస్తున్నాయి.. అయితే ఇలాంటివి ముందే తెలుసుకోవడం కోసం 30 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యం పనులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష: జీవనశరీలో ఆహారపు మార్పులు కారణంగా గుండె జబ్బులు కూడా అధికమవుతున్నాయి. కావున లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తప్పకుండా చేయించుకొని ఈ పరీక్ష సహాయంతో హైపర్ పోలీస్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు సకాలంలో తెలుసుకోవచ్చు.
థైరాయిడ్ టెస్ట్: థైరాయిడ్ రోగులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది మహిళలు 30 సంవత్సరాల దాటిన తర్వాత థైరాయిడ్ పరిచే కంపల్సరిగా చేయించుకోవాలి. థైరాయిడ్ లక్షణాలు ఫార్మాలలో మార్పులు బరువు పెరగడం, క్రమ రహిత పీరియడ్స్ లాంటి సమస్యలను కలిగి ఉంటాయి.
సి బి సి టెస్ట్: కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే సి బి సి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్ష సాయంతో శరీరంలో ఇన్ఫెక్షన్ హిమోగ్లోపిన్ రక్తహీనత అనేక ఇతర వ్యాధులను కనుక్కోవచ్చు.
షుగర్ వ్యాధి: షుగర్ వ్యాధి కూడా వేగంగా అధికమవుతుంది. భారత దేశంలో 80 లక్షల మందిపైగా మహిళలు బ్లడ్ షుగర్ తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితులు Hba1c బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ను పరీక్షించుకోవాలి.
క్యాన్సర్ టెస్ట్: 30 సంవత్సరాల వచ్చిన మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. క్యాన్సర్ మొదటి దశలో బయటపడదు. కనుక మహిళలు తప్పనిసరిగా బి.ఆర్.సి.ఏ జన్యు పరీక్ష హెచ్ పి వి పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.