
AC service : సంవత్సరానికి AC ని ఎన్నిసార్లు సర్వీసింగ్ చేయించాలి... ఈ తప్పుల వలనే AC సరిగ్గా పని చేయదు తెలుసా...?
AC service : సమ్మర్ వచ్చేసింది.. ఇక AC ఏసీల వాడకం కూడా పెరుగుతుంది. దీంతో కరెంటు బిల్లులు కూడా విపరీతంగా వస్తాయి. మీరు AC ని ఎన్నిసార్లు సంవత్సరానికి సరిగా సెండ్ చేస్తున్నారు. కాలంలో సర్వీసింగ్ చేయడం వల్ల AC స్వామర్ద్యం పెరుగుతుంది. తద్వారా మీకు AC సంవత్సరం అంతా సరిగ్గా పనిచేస్తుంది. AC ని సర్వీసింగ్ చేయడం వల్ల శుభ్రంగా ఉంటుంది. దీనివల్ల మీకు విద్యుత్తు వినియోగం కూడా తగ్గుతుంది. కరెంటు బిల్లులు తక్కువగా వస్తాయి. AC ఫిల్టర్లు దుమ్ము, బ్యాక్టీరియా, పుపొడిని సేకరిస్తాయి. కాబట్టి, వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా గాలి శుభ్రంగా మరి ఆరోగ్యంగా ఉంటుంది.
AC service : సంవత్సరానికి AC ని ఎన్నిసార్లు సర్వీసింగ్ చేయించాలి… ఈ తప్పుల వలనే AC సరిగ్గా పని చేయదు తెలుసా…?
AC ఏసీ ని ఎంత ఇంతవరకు మీరు సర్వీసింగ్ చేయించుతున్నారు. మీ స్థానం , వాడకాన్ని బట్టి ఏ సంవత్సరానికి కనీసం 3 నుంచి నాలుగు సార్లు సర్వీసింగ్ అవసరం, అయితే, మీరు పెద్ద నగరంలో లేదా పారశ్రామిక ప్రాంతాల్లో ఉంటే, ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయడం మంచిది. స్ప్లిట్ AC అవుట్ డోర్ యూనిట్ ఎక్కువ దుమ్మును సేకరిస్తుంది. కాబట్టి,దీనిని తరచూ శుభ్రం చేయించాలి. సీజన్ అంత ఎటువంటి సమస్యలు లేకుండా AC పనిచేయాలంటే వేసవి ఏ ప్రారంభంలోనే సర్వీసింగ్ చేయించుకోవాలి.
సర్వీసింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి:
AC ని సర్వీసింగ్ చేయించేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పిల్లర్లను నెలకు ఒకసారి శుభ్రం చేయించడం ముఖ్యం. కూలింగ్ గ్యాస్ స్థాయి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, ఇది ఏసీ పని తీరునో ప్రభావితం చేస్తుంది. కాయిల్స్, రెక్కలను శుభ్రం చేయాలి. వాటిపైన ఎక్కువ దుమ్ము పేరుకు పోతే, AC కూలింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది. డ్రైనేజీ పైపును తనిఖీ చేయండి. పైపు మూసుకుపోతే, AC సి నుండి నీరు లీక్ కావచ్చు. కాబట్టి,దానిని కూడా శుభ్రం చేయడం ముఖ్యం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.