Categories: HealthNews

Onion : ఉల్లిపాయతో మొటిమలు, నల్ల మచ్చలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!

Advertisement
Advertisement

Onion : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. అయితే ఈ ఉల్లిపాయతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉల్లితో ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే కేవలం ఆరోగ్య సమస్యలు మరియు జుట్టు సమస్యలే కాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా నియంత్రించవచ్చు. అయితే ఎంతో మందికి ముఖం పై తెల్లని మచ్చలు మరియు నల్ల మచ్చలు మరియు మొటిమల తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటితో మన ముఖాన్ని మనం చూసుకోవాలన్న కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇవి ముఖం యొక్క అందాన్ని తగ్గిస్తాయి. అలాగే వీటిని మేకప్ తో కవర్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. దీని వలన ఎంతో మంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికే క్రీమ్ లను కూడా వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Advertisement

మన ముఖంపై ఉండే మొటిమలు మరియు నల్ల మచ్చలను నియంత్రించేందుకు మన ఇంటిలో ఉండే ఉల్లిపాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ సమస్యలను ఉల్లిపాయతో ఈజీగా తగ్గించుకోవచ్చు. మరీ అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా ఉపయోగించాలంటే : మచ్చలు మరియు మొటిమలు ఇతర చర్మ సమస్యలను తొలగించడానికి ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకోవాలి. ఈ ఉల్లిపాయను కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ నుండి రసాన్ని బయటకు తీయాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక క్లాత్ లో వేసి పిండితే రసం అనేది బయటికి వస్తుంది. ఈ రసాన్ని మొటిమలు మరియు మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి. దాని తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ముఖానికి బాగా అప్లై చేసుకొని ఒక పావు గంట సేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోవాలి.

Advertisement

Onion : ఉల్లిపాయతో మొటిమలు, నల్ల మచ్చలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!

ఇలా నిత్యం కచ్చితంగా చేస్తే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. అయితే వారానికి రెండుసార్లు ఇలా చేయాలి. ఇలా నెల రోజులు చేస్తే మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. అలాగే మచ్చలు మరియు మొటిమలు తగ్గి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.ఈ ఉల్లి రసంలో మీరు శనగపిండి మరియు పసుపు, పెరుగు లాంటి వాటిని కూడా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా చేయటం వలన మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. అయితే అన్నీ కూడా అందరికీ పడాలి అని లేదు కావున ముందుగా రెండుసార్లు ట్రై చేయండి. ఒకవేళ మీకు అలర్జీ గనక వస్తే వదిలేయండి…

Advertisement

Recent Posts

RRC NCR అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024 : 1679 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల..!

RRC NCR : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్‌రాజ్, అప్రెంటీస్‌ల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.…

43 mins ago

Married Couples : వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వినాల్సిందే… తప్పక తెలుసుకోండి…!

Married Couples : నేటి కాలంలో వైవాహిత జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం మరియు సమన్వయం తప్పకుండా ఉండాలి. ఒకవేళ…

2 hours ago

Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట… ఒకవేళ తాగారో… అంతే సంగతి…!!

Green Tea : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి మరియు…

3 hours ago

ECGC Recruitment 2024 : ECGC రిక్రూట్‌మెంట్ 2024 : ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల‌కు దరఖాస్తుల ఆహ్వానం

ECGC Recruitment 2024  : ECGC లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఆసక్తి గల…

4 hours ago

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

5 hours ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

14 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

15 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

16 hours ago

This website uses cookies.