
Alcohol : మీ భర్త మద్యానికి బానిస అయ్యాడా.... ఈ ఒక్క ప్రయత్నం చేయండి మందు వెంటనే మానేస్తారు...
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని వదులుకోలేరు. వాళ్లు మద్యం తాగవద్దని ఎంత చెప్పినా అసలు వినరు. ఆరోగ్యం పై ఎటువంటి శ్రద్ధ వహించకుండా మధ్యాహ్నాన్ని విపరీతంగా తీసుకుంటారు. మద్యం వల్ల అనారోగ్య సమస్యలు అప్పుడు మద్యం మానడానికి ప్రయత్నం చేసిన ప్రయోజనం ఉండదు.శరీరం లోపటి అవయవాలను కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది.ఏ సందర్భం వచ్చిన కూర్చుని తాగటం ఎక్కువగా జరుగుతుంది. దీని వలన మధ్యాహ్నం కి అలవాటు పడిపోతున్నారు. భార్య భర్తలు విడిపోవడానికి కూడా మద్యం కారణమవుతుంది. ప్రతిరోజు తాగి ఇంట్లోకి రావడంతో ప్రతీ ఒక మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. పానాన్ని మితంగా తీసుకోవడం నేటి కాలంలో సాధారణ విషయంగా మారుతుంది. నీ మానవా ఆరోగ్యాల విషయానికొస్తే ఏ స్థాయిలో మద్యం సేవించినా కానీ సురక్షితమైనదిగా పరిగణించలేదు. మధ్యం ఒక న్యూరో టాక్సిన్, మానవ శరీరంలో ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం పై వరమైన ప్రభావం చూపిస్తుంది. వ్యక్తీ వృద్ధాప్య లక్షణాలను వేగవంతం చేస్తుంది. నిద్రను దెబ్బతీస్తుంది.రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మేదో సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
Alcohol : మీ భర్త మద్యానికి బానిస అయ్యాడా…. ఈ ఒక్క ప్రయత్నం చేయండి మందు వెంటనే మానేస్తారు…
క్రమం తప్పకుండా లేదా అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు అది ఎక్కువగా మెదడుపై నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మధ్యపాన అలవాటు నుంచి బయటపడడానికి తమ ఆరోగ్యన్ని ఎలా కాపాడుకోవాలో ఒక అమెరికన్ డాక్టరు వివరించారు. ఆ మద్యం అలవాటు ఉన్నవారు తమ ఆరోగ్యన్ని కొంతవరకు కాపాడుకోవడానికి ముఖ్యంగా మూడు సప్లిమెంట్లను తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. సప్లిమెంట్లో మన మెదడు శరీరంపై మధ్య కలిగించే నష్టాన్ని కొంతవరకు తగ్గించగలదనేది, సహాయపడుతుందని చెబుతున్నారు.
యాక్టివేటెడ్ చారుకోలులో అధిక కార్బన్ ఉంటుంది.ఇది కడుపులోని మద్యంతో కలిసి, శరీరంలో మద్యం సూచించకుండా నిరోధిస్తుంది. కాబట్టి మద్యం తాగడానికి ముందు, తాగుతున్నప్పుడు లేదా తాగిన తర్వాత ఈ ఆక్టివేటెడ్ చారుకులను తీసుకోవడం వల్ల మద్యం వల్ల కలిగే ప్రభావాలను కొంతవరకు తగ్గించవచ్చు. కాకుండా యాక్టివేటెడ్ చార్కోల్ను వివిధ ఆహారాలతో కలిపి తినవచ్చు. కొబ్బరి చిప్ప నుంచి ఈ ఆక్టివేటెడ్ చార్ కోల్ తీస్తారు.
సెలీనియం : శరీరంలో విషయాన్ని తొలగించడం గురించి మాట్లాడేటప్పుడు ఈ సెలీనియం చాలా ముఖ్యమైన పాత్ర పోషించగలదు. అన్నే కాదు మనసును కూడా స్వీకరణ చేయడానికి ఈ సెలీనియం అవసరం. సెలీనియం ఏ ఖనిజం మద్యం సేవించిన తర్వాత ఏర్పడే ఆక్సిడేటివ్ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతుంది. ఆలయంలో మద్యం విచిన్నమయ్యే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను సెలీని అంతట సేకరిస్తుంది. మద్యం మెదడు కాలేయంపై,ఒత్తిడి కలిగిస్తుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి సెలీనియం అనేక పనులను చేస్తుంది.
L- టైరోసిన్, లయన్స్ మెన్ : ఈ L- టైరోసిన్, అయన్స్ మెన్ మద్యం తక్కువ మొత్తంలో తాగడానికి సహాయపడటమే కాకుండా ఆ అనుభవాన్ని ఆనందదాయకంగా మారుస్తాయి. L- వైరోసిన్ అనే ఏమైనా ఆమ్లం రూపం మైండ్ లా పనిచేస్తుంది. కాబట్టి, L- నైరోసిన్ తీసుకోవడం మనకు మానసిక స్పష్టతను ఇచ్చి మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఏ సమయంలో లయన్స్ మెన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా కొత్త మెదడు కణాలు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
This website uses cookies.