
Oily Skin : మీ చర్మం జిడ్డు పట్టి ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీల మీల మెరిసే తాజా చర్మం మీ సొంతం...?
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట పాటు బయటకు వెళ్లి వచ్చితే చర్మం వెంటనే జిడ్డుగా మారి నల్లగా కనిపిస్తుంటారు అయితే ఈ ఆ కాలంలో మాత్రం మాయిచ్చరై జర్నీ ఉపయోగించరు జిడ్డు చర్మం ఉన్నవారు మయిచరైజర్ వాడకపోవడం మంచిదని అనుకుంటారు కానీ ఇది అపోహ మాత్రమే నిజానికి అన్ని చర్మ రకాల వారికి మంచిరైజర్ అవసరం జన్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్ మార్చరైజర్ వాడాలి. సరైన మార్చురైజర్ ఎంచుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. ఆయిల్ ఉన్నవారు ఎలాంటి మంచిరైజర్ ను ఉపయోగించాలో తెలుసుకుందాం…
Oily Skin : మీ చర్మం జిడ్డు పట్టి ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీల మీల మెరిసే తాజా చర్మం మీ సొంతం…?
చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ని ఆడక పోవడం మంచిదనుకుంటారు కానీ ఇది అపోహ మాత్రమే నిజానికి అన్ని చర్మ రకాల వారికి మార్చరైజర్స్ అవసరం.చార్మాన్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్ మార్చరైజర్ ని వాడాలి. ఎందుకంటే స్కిన్ హైడ్రేట్ గా ఉండాలంటే మంచిరైజర్ చాలా అవసరం. వాడితే ముఖం మరింత జిడ్డుగా తయారవుతుందని అనుకోవద్దు. సరైన రైజర్ ని ఎంచుకోవడం దీనికి గల ప్రధాన కారణం. ఆయిల్ చర్మం ఉన్నవారు ఎలాంటి మాయిశ్చరైసర్ ను ఉపయోగించాలో తెలుసా..
నీటి ఆధారిత మైచరైజర్ ను ఎంచుకోవాలి ఇది మీ జిడ్డుగా మార్చదు చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా ఉంచుతుంది ఎన్నో ఫేమస్ బ్రాండ్లకు సంబంధించిన నూనె లేని మార్చరైజర్లు ప్రస్తుతం మార్కెట్లకు అందుబాటులోకి వచ్చాయి. చర్మం అదనపు నూనెను గ్రహించేలా చేస్తాయి. ఈ ఆయిల్ ఫ్రీ మార్చరైజర్ మొటిమలను కూడా అదుపులోకి తెస్తాయి. ఈ విధంగా లాక్టిక్ ఆమ్లం,గ్లైకోలిక్ ఆమ్లం, జిడ్డు చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాస్తవానికి వీటిని ఆధారిత ఆల్ఫా హైడ్రాక్సి ఆమ్లాలు. ఇవి తేమను నిలుపుకోవడానికి చర్మాన్ని ఎక్స్పోజిట్ చేయడానికి సహాయపడతాయి.మీరు ఇలాంటి వాటిని మార్చరైజర్ గా ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మంతో బాధపడే వారికి విటమిన్ సి, సిరంను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.