Jasmin Tea : స్పెషల్ జాస్మిన్ టీ... ఈ టీ లో ఉన్న అద్భుతాలు తెలిస్తే ఇక వెంటనే తాగడం మొదలు పెడతారు...!
Jasmin Tea : సహజంగా అందరూ టీ ,కాఫీలు అంటే ఇష్టంగా తాగుతూ ఉంటారు.. టీ తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. అయితే టీ కాఫీలలో కొన్ని ఆరోగ్యకరమైనవి ఉన్నాయి. కొన్ని అనారోగ్య కరమైనవి ఉన్నాయి.. కొన్ని హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అది జాస్మిన్ టీ. మల్లెపూలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మల్లెపువ్వు టీ ని రోజు తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మల్లెపూలు తో ఎన్నో వ్యాధులను దూరం చేసే గుణాలు దీంట్లో ఉంటాయి.ఈ పువ్వుల ఫ్లేవర్ గ్రీన్ టీ ఇతర టీవీలో రుచి పెంచడానికి వినియోగిస్తూ ఉంటారు. మల్లెపూల తిని మల్లెపూలు నుండి తయారుచేయరు కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో కలిగి ఉంటుంది.
మల్లెపూలను తీయాకుని ప్రత్యేక పద్ధతిలో డిహైడ్రేట్ చేసి ఈ టీ ని తయారు చేస్తూ ఉంటారు. జాస్మిన్ టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మల్లెపూల టి చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. జీవక్రియకు ఉపయోగపడుతుంది. మల్లెపూల టీలో క్యాచ్ సీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కాల్చే లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. మల్లెపూల టీలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి అరో మాతెరపికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది..జాస్మిన్ ఫ్లేవర్ టీ మెదడు పనితీరుకు సాయపడుతుంది. దీనిలోని కెఫిన్ మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.
వంటి ఇతర మానసిక స్థితిని నిరోధించడానికి ఉపయోగపడుతుంది.జాస్మిన్ డి లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మల్లెపూల టిలో మెటీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు అలాగే ఆర్థరైటిస్ సంబంధించిన నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. మల్లెపూలు టీ తాగడం వలన షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తో తయారు చేసిన జాస్మిన్ టీ లో పాలి పెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ టీలో ప్రత్యేక ఉంచి శక్తివంతమైన కాచిన్ గాలెట్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి రక్తంలో షుగర్ లెవెల్సిన కంట్రోల్ చేయడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గుండె జబ్బులు ప్రమాదం నుంచి బయటపడేయడానికి ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
This website uses cookies.