
Karakkya Benefits : మొత్తం శరీర భాగాలను రిపేర్ చేసే... ఒకే ఒక్క పండు.. 160 వ్యాధులకు చెక్...?
Karakkya Benefits : కొన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయుర్వేదంలో విశేష ప్రాధాన్యత పొందిన ఔషధ మొక్కల్లో కరక్కాయ ఒకటి. ఇది భారతదేశంతో పాటు, నేపాల్,చైనా, శ్రీలంక వంటి దేశాలలో విస్తృతంగా దీనిని పెంచుతున్నారు. ఈ మొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయం చేస్తుంది.
Karakkya Benefits : మొత్తం శరీర భాగాలను రిపేర్ చేసే… ఒకే ఒక్క పండు.. 160 వ్యాధులకు చెక్…?
కరక్కాయ అనేది ప్రాచీన కాలంలో ఆయుర్వేదంగా ఉపయోగించారు. కరక్కాయ అనేది దీర్ఘకాలికంగా దగ్గు వాళ్లకు సురక్షితమైన, నిమ్మదైన ఔషధం. అమ్మమ్మల కాలం నుంచి దీన్ని చిన్నపిల్లలకు పొడి చేసి పాలలో కలిపి తినిపించేవారు. ఇలా చేస్తే జలుబు, దగ్గు వంటివి అంటూ వ్యాధులు రాకుంటా ఉంటాయి అని,అప్పట్లో నమ్మేవారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నమ్మేవారు.
ధర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం కరక్కాయ : ముఖ్యంగా కరక్కాయ చర్మ సంబంధిత సమస్యలకు మంచి ఔషధం. దురదలు,ఎగ్జిమా వంటి వ్యాధులను కరక్కాయ మంచి ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. కరక్కాయ పొడి నీ ముఖానికి రాస్తే, మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తుంది.
జీర్ణ వ్యవస్థకు కరక్కాయ మెరుగుదల : జీర్ణ సమస్యలకు, మలబద్ధకం వంటి వాటికీ కరక్కాయ ఒక చక్కటి ఉపశమన మందు. ఇది పేగు కదలికలను సక్రమంగా చేసుకుంటూ, ఆహారం త్వరగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం దీన్ని తీసుకోవచ్చు.
విశాలను తొలగించే శక్తి : కరక్కాయలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషయాలను బయటకు పంపిస్తాయి. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనెలో కరక్కాయ పొడిని కలిపి తాగితే శరీరం డిటాక్స్ను తొలగించుటకు సులభం అవుతుంది.
బరువు తగ్గడానికి కరక్కాయ సహాయపడుతుంది : బరువు తగ్గాలనుకునే వారికి తమ డైట్లో కరక్కాయని చేర్చినట్లైతే, శరీరంలో అదనపు కొవ్వు కరిగి, యోగికరమైన వెయిట్ లాస్ జర్నీకి ఏదో ఒక మంచి సహాయకారిగా మారుతుంది.
ముఖ్యమైన విషయం : కరక్కాయను గర్భిణీలు, చిన్నపిల్లలకు తినిపించేముందు తప్పనిసరిగా, వైద్యులను సంప్రదించి,వారి సలహా మేలుకోవు ఎంత మోతాదులో వాడితే మంచిదో తెలుసుకోవాలి.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.