Knee Pain : అసలు మోకాళ్ల నొప్పులు రావడానికి కారణం ఇదేనట... శరీరంలో ఇది పెరిగితే...జర జాగ్రత్త...?
Knee pain : సాదారణంగా మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యంలో వస్తాయి. అలా కాకుండా యవ్వనంలో గనుక వచ్చినట్లయితే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. మోకాళ్ళు నొప్పులు తీవ్రమైన సమస్య. మోకాళ్ల నొప్పులు వయసులో ఉండగా వచ్చినట్లయితే,శరీరంలో కొన్ని వ్యర్ధాలు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు చదువునైనా పాదాలు కూడా తీవ్రమైన మోకాళ్ల నొప్పులకు కారణమవుతుంటాయి. అసలు ఈ మొక్కల నొప్పులు వృద్ధాప్యం రాకముందే వస్తే దీనికి గల కారణాలు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
Knee Pain : అసలు మోకాళ్ల నొప్పులు రావడానికి కారణం ఇదేనట… శరీరంలో ఇది పెరిగితే…జర జాగ్రత్త…?
మోకాళ్ళ నొప్పులు తీవ్రమైన సమస్య. ఇది యవ్వనంలో సంభవిస్తే కరకాల కారణాలు కావచ్చు. ఎన్నిసార్లు చదువునైనా పాదాలు కలిగిన కూడా త్రీవ్రమైన మోకాళ్ళ నొప్పులు కారణమవుతుంది, అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి మోకాళ్ల నొప్పుల సమస్య తరచూ వృద్ధాప్యంలో వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పులు ఉబకాయం వల్ల కూడా వస్తుంది. అయితే, మోకాళ్ల నొప్పులు తీవ్రమైన సమస్య. ఇది వస్తే,నడవడానికి, లేవడానికి,కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోన్ని సార్లు భరించలేని నొప్పి కూడా వస్తుంది. మోకాళ్ల నొప్పుల వెనుక అనేక, వ్యాధుల, సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అసలు శరీరంలో ఏ మార్పుల వలన మోకాళ్ల నొప్పులు సంభవిస్తాయి. దీని గురించి ఆర్థోపెడిక్ వైద్యులు ఏమంటున్నారు.అనే వివరాలు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పి వెనుక అనే కారణాలు ఉన్నాయి. మోకాళ్ల నొప్పులు సమస్యలు అధిక బరువు చేత కూడా రావచ్చు. చదునైన పాదాలు ఉండే వారికి మోకాళ్ల నొప్పులు ఎక్కువగా సంభవిస్తాయి. ఈ సమస్యలు ఏ వయసులోనైనా రావచ్చు. సాదారుణంగా మోకాళ్ల నొప్పులు అనేవి వృద్ధాప్యంలో వస్తాయి. కానీ,యవ్వనంలో సంభవించినట్లయితే దానిని తనిఖీ చేయాల్సి ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి మోకాలపై ఒత్తిడి పెరుగుతుంది.ఈ సమస్యకు శాఖలో చికిత్స అందాలి. నిర్లక్ష్యం చేసినట్లయితే అరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఆతర్వాత మార్పిడి మాత్రమే చికిత్స.
మోకాళ్ళ నొప్పికి ప్రధాన కారణాలు ఇవే నట : ఘజియా బాదులోని కంబైన్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ సింగ్ వివరిస్తూ.. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయని వివరించారు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థం. ఇది ప్యూరిన్ ల విచ్చిన్నం ద్వారా ఏర్పడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, అది స్పటికాల రూపంలో కీళ్లల్లో పేరుకపోవడం ప్రారంభమవుతుంది. అది నొప్పిని, వాపుని కలుగజేస్తుంది.
మోకాలి నొప్పి ఉంటే ఏం చేయాలి : మోకాళ్ళ నొప్పులు అధికంగా బాధిస్తే వెంటనే యూరికి యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే రోజు తగినంత నీరు తాగుతూ ఉండాలి. శరీర బరువుని నియంత్రించుకోవాలి. వైద్యులను సంప్రదించి కొన్ని మందులను వాడి, యూరిక్ యాసిడ్ని తగ్గించుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
This website uses cookies.