Home » Health » Little Bit Rosemary
Health

Little Bit Rosemary : సెలబ్రిటీల మెరిసే చర్మ రహస్యం… ఆరోగ్యం, చర్మం, జుట్టు అందంకు… ఈ నూనె కారణమట…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 5, 2025 10:21 pm
Advertisement

Little Bit Rosemary : అందంగా ఉండాలంటే కొన్ని సీక్రెట్స్ తెలియాలి. సెలబ్రిటీలు అందంగా కనిపించడానికి, వారి చర్మం మెరవడానికి గల రహస్యం బయటపడింది. బాలీవుడ్ నటులు కూడా ఈ నూనెను ఉపయోగిస్తారట. నీ నూనె ఉపయోగించడం వల్ల మీ చర్మం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. నీ నూనె పేరు రోజ్మెరి ఆయిల్ ఉపయోగిస్తారని తేలింది. ఎంత మేకప్ వేసుకున్న సరే, వారి చర్మం ఎల్లప్పుడూ తాజాగా స్పష్టంగా ఉంటుందన్నారు. మీరు రోజ్మెరి ఆయిల్ ని ముఖం మీద నీ జుట్టుకు కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు బ్యూటిషన్స్. ఈ రోజ్మెరి ఆయిల్ ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం…

Advertisement

Little Bit Rosemary : సెలబ్రిటీల మెరిసే చర్మ రహస్యం… ఆరోగ్యం, చర్మం, జుట్టు అందంకు… ఈ నూనె కారణమట…?

ఈ ఆయిల్ జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకల పెరుగుదలకు దోహదపడుతుంది.ఈ ఆయిల్ రోజు స్ప్రే లాగా ముందర చుట్టూ దగ్గర స్ప్రే చేసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. బలాన్ని ఇస్తుంది. రోజ్ మేరీ ఆయిల్ ని కొబ్బరి నూనెతో కలిపి వారానికి మూడుసార్లు తలకి మసాజ్ చేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత షాంపూ చేయాలి లేదంటే స్ప్రే లాగా రోజు కొద్దిగా స్ప్రే చేసుకోవచ్చు. రోజు మేరీ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి చర్మాన్ని కాలిష్యం దుమ్ము నుండి రక్షిస్తాయి.ఇవి ముఖంపై గీతలు మచ్చలు దూరం చేస్తాయి.మీ ముఖం మీద మొటిమలు ఉంటే రోజు మరి ఆయిల్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ముఖ రాంధ్రాలను శుభ్రపరుస్తుంది.ముఖం మీద మొటిమలను నివారిస్తుంది. ముఖం మీద ఉన్న రంధ్రాలను
తగ్గించడానికి నూనె బాగా ఉపకరిస్తుంది. ఇది మీ చర్మాన్ని పరిపూర్ణంగా ఉంచుతుంది. రోజ్మెరి నూనెతో కళ్ళ కింద ఉన్న వాపు నల్లటి వలయాలు తగ్గించడానికి సహకరిస్తుంది. ఇంకా మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫర్మేషన్ తగ్గించి చర్మాన్ని రక్షిస్తుంది.

Advertisement

ఇతర దీర్ఘకాలిక దుర్వాసనను తొలగించే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కూడా ఈ రోజు మీరు ఆయిల్లో ఉంటుంది.ఈ ఆయిల్ మొక్క మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని వాడితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మెదడు చురుకుదనం,తెలివితేటలు పెరుగుతాయి. మంచి కంటి చూపును కూడా ప్రోత్సహిస్తుంది. రోజ్ మేరీని ఉపయోగిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన లేదా ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. రోజ్మెరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి. జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది తల చర్మం దురద, వంట లేదా ఎరుపు ధనాన్ని కూడా తగ్గిస్తుంది. తలలో రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది తద్వారా జుట్టు పెరుగుదల మొదలై, బలంగా మారుతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి