Home » Health » Natural Drinks To Detox Liver
Health

Natural Drinks : లివర్ డిటాక్స్ అయ్యేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఇవే…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 8, 2024, 7:30 pm
Advertisement

Natural Drinks : బాడీలోని పొట్ట భాగంలో ఎడమవైపు నొప్పిగా ఉన్నట్లయితే అది లివర్ సమస్య కావచ్చు. లివర్ ప్రాబ్లం ఉన్నట్లయితే కడుపు నొప్పిగా ఉంటుంది. లివర్ డిటాక్స్ అయ్యేందుకు కొన్ని డ్రింక్స్ చాలా ఉపయోగపడతాయి. వీటిని తాగటం వలన లివర్ డిటాక్స్ అవుతుంది. అలాంటి డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

నిమ్మరసం : ఖాళీ కడుపుతో ఉదయం లేవగానే ఒక గ్లాసు వేడి నీటిలో ఈ నిమ్మ రసం కలిపి తాగండి. దీనిలో విటమిన్ సి లివర్ డిటాక్స్ ఏం జేమ్స్ ను ప్రేరేపించి, పిత్త ఉత్పత్తికి ఎంతో మేలు చేస్తుంది. పిత్తం కాలేయంలోని కొవ్వులు విచ్ఛిన్నం చేసేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…

గ్రీన్ టీ : గ్రీన్ టీ లో కాటేచిన్స్ ఉంటాయి. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది లివర్ దెబ్బ తినకుండా డిటెక్స్ అవ్వటానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అందుకోసం రోజు ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ ని తాగితే లివర్ కు ఎంతో హెల్ప్ అవుతుంది…

Advertisement

డాండే లైన్ టీ : ఈ టీ లో కూడా లివర్ డిటాక్సిపైయిడ్ గుణాలు అనేవి ఉన్నాయి. ఇవి పిత్త ఉత్పత్తిని ప్రేరేపించి,లివర్ పనితీరుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు డాండే లైన్ రూట్ దీని వేడి నీటిలో మరగ పెట్టి ప్రతిరోజు తీసుకుంటే మీరు మీ లివర్ ను రక్షించుకోవచ్చు…

Natural Drinks బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ లో అధికంగా బీటా లైన్స్ అనేవి ఉన్నాయి. ఇది కాలేయ పని తీరుకు ఎంతో మద్దతు ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్. ఈ పాలన తాగటం వలన లివర్ డిటాక్స్ అవుతుంది. అందుకే తాజా బీట్ రూట్ జ్యూస్ తాగితే లివర్ అనేది ఎంతో హెల్తీగా ఉంటుంది.

Advertisement

Natural Drinks : లివర్ డిటాక్స్ అయ్యేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఇవే…!

Natural Drinks పసుపు పాలు

పసుపులో కర్కుమీన్,యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఉంటాయి. పాలలో పసుపు వేసుకొని తాగటం వలన అవి మంచి డిటాక్సిఫైయర్ డ్రింక్ గా పని చేస్తుంది. దీనికోసం పాలలో కొద్దిగా పసుపు, మిర్యాల పొడి వేసుకోండి. ఈ పాలను గనక ప్రతిరోజు తీసుకుంటే అవి లివర్ హెల్త్ ను ఎంతో రక్షిస్తుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి