
Sleeping : రాత్రి పడక మీద నిద్ర ఉండడం లేదా...? అయితే ఒక రెండు గంటల ముందు ఈ జ్యూస్ తాగారంటే... అంతే..!
Sleeping : ప్రతిరోజు మనకి కంటి నిండా నిద్ర వస్తేనే మనం ఆ రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటాo. ఏ రోజైతే మనం సరిగ్గా నిద్రపోమో ఆ రోజంతా అందరూ ఉత్సాహంగా ఉంటాము. పనిచేయాలన్న చాలా బద్ధకంగా ఫీల్ అవుతాం. మంచి నిద్ర ఆరోగ్యానికి మంచిది. మనిషికి సగటు 8 గంటలు నిద్ర అవసరం. 8 గంటలకంటే తక్కువ నిద్రించిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఆందోళన, కంటికి సంబంధించిన వ్యాధులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ఇలాంటివి చాలా వచ్చే ప్రమాదం ఉంది. మన ముందు పడుకునేటప్పుడు ఎటువంటి ఆలోచనలు, సెల్ ఫోన్లు చూడడం, టీవీ చూడడం ఇలాంటివన్నీ మానుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని నిద్రించాలి. ప్రస్తుత సమాజంలో అందరూ బిజీ లైఫ్ని గడుపుతున్నారు. వీరికి అసలు నిద్రించే సమయం కూడా తక్కువే. రోజంతా కష్టపడి శ్రమించి, రాత్రి సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవాలంటే మంచి నిద్ర ఉండాలి. కానీ కొంతమందికి నిద్ర అనేది తక్కువ ఉంటుంది. దీంతో నిద్ర పట్టక అవస్థలు పడుతుంటారు. నిద్ర పట్టక ఇబ్బంది పడే వారికి గుడ్ న్యూస్. రోజు నిద్రకు 2 గంటల ముందు.
Sleeping : రాత్రి పడక మీద నిద్ర ఉండడం లేదా…? అయితే ఒక రెండు గంటల ముందు ఈ జ్యూస్ తాగారంటే… అంతే..!
ఇప్పటి కాలంలో ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా, చాలామందికి కంటి నిండా నిద్ర కరువైపోయింది. నీకు జీవన విధానం ఇందుకు ప్రధాన కారణం. ఇది మనకు నిద్రను పూర్తిగా దూరం చేస్తుంది. ఇది ఒక రోజు వారి అలవాటుగా మారిపోతుంది. దీంతో చాలామందికి నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు. కానీ ప్రతి వ్యక్తికి ప్రతిరోజు సరిపడిన నిద్ర చాలా అవసరం. రోజంతా కష్టపడి రాత్రి సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతిని తప్పనిసరిగా ఇవ్వాలి. అయితే ఇలాంటి నిద్ర సమస్యలు ఉన్నవారికి చెర్రీ పండు భలేగా ఉపయోగపడుతుందంట…. అవును చెర్రీ జ్యూస్ మంచి నిద్రకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. రెగ్యులర్ పరిమాణంలో చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల అది ఆరోగ్యంపై మరింత ప్రభావం చేస్తుందని సూచించారు. మిలట్టోనిన్ కంటెంట్ కారణంగా చెర్రీ రసం మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మెలతో నిన్ను సాధారణంగా’ స్లిప్ హార్మోన్ ‘అని పిలుస్తారు. మనం ఎప్పుడూ నిద్ర పోవాలి,ఎప్పుడూ నిద్రలేవాలి అనేది నిర్ణయించడం ఇది శరీరం యొక్క ముఖ్య పాత్ర పోషిస్తుంది. టైం టు టైం షెడ్యూల్ ని నిర్ణయిస్తుంది.
ట్రిప్టో ఫాన్, మెలతోని చెర్రీ రసంలో ఉండే సమ్మేళనాలు నిద్రపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది సిర్ కార్డియాన్ రిథమ్ ను నియంత్రించడం ద్వారా శరీర సహజ నిద్ర ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి పడుకోవడానికి ఒకటి నుండి రెండు గంటల ముందు ఈ జ్యూస్ తీసుకుంటే నిద్ర హాయిగా పడుతుంది. ఈరోజు రాత్రి సమయంలో దీన్ని జ్యూస్గా చేసుకుని నిద్రించే ముందు రెండు గంటల ముందు తాగుతూ ఉంటే, కొద్దిరోజుల్లోనే సమర్థవ oతమైన ఫలితం అందిస్తుంది. ప్రతిరోజు మంచి నిద్రను ప్రోత్సహించేందుకు రోజు బ్లాక్ చర్యలు చూసి తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మెలతో నేను ఉన్న ఆహారాలను చెర్రీ జ్యూస్తోపాటు సప్లిమెంటరీ రూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్ర ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి నిద్ర లేనిచో అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి. కావున ఈ చెర్రీ జ్యూస్ ని రెగ్యులర్ గా తాగటానికి ప్రయత్నించండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.