Categories: HealthNews

Health Benefits : ఈ డ్రింక్ రోజు ఖాళీ కడుపుతో ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఇక అన్ని సమస్యలు పరార్…!!

Advertisement
Advertisement

Health Benefits : ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం వలన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం వలన శరీరం పేగులు శుభ్రం అవ్వడమే కాకుండా కొలెస్ట్రాలను కూడా కరిగిస్తుంది. అయితే నార్మల్ వాటర్ తాగడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటివారు ఉదయాన్నే జిలకర నీటిని తాగినట్లయితే అది మన శరీరంలోని సక్రమంగా సాధించేందుకు సహాయపడుతుంది. ఇది మంచి ఆరోగ్య ఔషధం అని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఖాళీ కడుపుతో తాగే పానీయాలు మన ఆరోగ్యం పై గొప్ప ప్రభావం అన్ని చూపిస్తుంటాయి. ఉదయం జీలకర్ర నీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది.

Advertisement

శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం, బరువు తగ్గడం జుట్టు పెరుగుదలకు మొదలైన వాటికి ఈ పానీయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ లాంటి వాటిని నుంచి ఉపశమనం లభిస్తుంది.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జిలకర నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Advertisement

*జీలకర్రలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు ఈ డ్రింక్ ని ప్రతిరోజు తీసుకోవాలి. ఎందుకంటే దీనిని ప్రతిరోజు వాడడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయటపడవచ్చు..

*ఆంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన పోషకాలతో పుష్కలంగా ఉన్న జీలకర్ర నీరు ఇన్ఫెక్షన్ ను వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.. వ్యాధికారక నియమాలు వ్యతిరేకంగా పోరాడడానికి ఉపయోగపడుతుంది. *జీలకర్ర నీరు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు తగ్గించడానికి మొటిమలను తగ్గించడానికి చక్కని ఔషధంలా ఉపయోగపడుతుంది.

*జిలకరలోని కార్మినేటివ్ లక్షణాల వల్ల అజీర్ణం ఉబ్బరం లాంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే దీన్ని ప్రతి రోజు తాగడం వలన కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

*షుగర్ ఉన్నవారికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే జిలకర నీటిని తీసుకోవడం వల్ల ఇది ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి.

*జీలకర్ర గింజలు జీవక్రియ సాపిగా జరగడానికి సూపర్ మెడిసిన్ల ఉపయోగపడుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్యాస్ ఉబ్బరం లాంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*జిలకర నీరు కడుపు ను శుద్ధి చేస్తుంది. ఇది శరీర వ్యవస్థ నుంచి వ్యర్ధాలను బయటికి పంపుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్ కిలోమీటర్ లక్షణాలు కడుపులో మంటను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

*జిలకరలో ఆంటీ స్పోడిక్ అండ్ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉండటం వల్ల మహిళల్లో రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మహిళలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వారి పీరియడ్ సమయంలో కడుపునొప్పి అధిక స్రావం లాంటి వాటిని తగ్గిస్తుంది..

Recent Posts

Father and Daughter Love : తల్లి లేని లోటును నింపే తండ్రి ప్రేమ ఇదేనా?.. క్లాస్‌రూమ్‌లో తండ్రి ఆవేదన

Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…

8 minutes ago

Viral Video : తల్లి కష్టాన్ని తీర్చి ..సీఆర్పీఎఫ్ ఉద్యోగంతో సర్‌ప్రైజ్ చేసిన కోడుకు..!

Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…

1 hour ago

SBI Loan : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఏ శూరిటీ లేకుండా ఇలా చేస్తే SBI నుండి 25 లక్షల రుణం..!

SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…

2 hours ago

Vijay Devarakonda -Naveen Polishetty : విజయ్ దేవరకొండ ను పక్కకు నెట్టిన నవీన్ పొలిశెట్టి

Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…

3 hours ago

Central Government: కేంద్రం గుడ్‌న్యూస్ .. చిన్న వ్యాపారాల నుంచి హైటెక్ వరకు కొత్త అవకాశాల పండగ.. ఎలాగో తెలుసా? !

Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…

4 hours ago

Nara Lokesh : దావోస్ పర్యటన లో చంద్రబాబు పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh  : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

4 hours ago

Post Office Scheme: సామాన్యులకు అదిరిపోయే స్కిం ను తీసుకొచ్చిన పోస్టాఫీస్, మీ వద్ద డబ్బులు ఉంటె వెంటనే ఈ పని చెయ్యండి

Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…

5 hours ago

Husband and Wife : భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే.. మరొకరు వ్యాపారం చేయాలంటున్న చంద్రబాబు

Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

6 hours ago