Panner : పన్నీర్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Panner : చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పన్నీర్ తో చేసిన ఐటమ్స్ ని పన్నీర్ ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.. పన్నీర్ తో ఎన్నో రకాల రెసిపీస్ ను తయారు చేస్తూ ఉంటారు పన్నీర్ తో ఏ రెసిపీ చేసిన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పన్నీర్ తినడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు.. అసలు ఈ పన్నీర్ తినడం మంచిదేనా కాదా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..పన్నీర్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు.. సాధారణంగా పన్నీరు తింటే బరువు పెరుగుతామని అందరూ అంటుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. పన్నీర్ వల్ల బరువు తగ్గుతారు.
ఇప్పుడు పన్నీర్ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్లో ప్రోటీన్లు బాగా ఎక్కువ. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.జీర్ణశక్తి బాగా మెరుగుపరుస్తుంది. పన్నీర్ తినడం వలన వ్యాధుల బారిన పడకుండా నిరోధిస్తుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది. పన్నీర్ లో విటమిన్, కాల్షియంలు ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్ని నిరోధిస్తుంది.
పన్నీర్లు జింకు పుష్కలంగా ఉండడం కారణంగా తెల్ల రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతాయి అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది..పన్నీర్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. కావున జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీర భాగాలలో పేరుకుపోయిన కొవ్వులు కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. ఈ పన్నీర్ లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా బలంగా మారడానికి క్యాల్షియం చాలా అవసరం. ఈ సమస్య ఉన్నవారు ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఈ పన్నీరు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.