Papaya : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు పండ్లు తింటూ ఉండాలి. అటువంటి పండ్లలో బొప్పాయి ముఖ్యమైనది. బొప్పాయి పండును రోజు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పరిగడుపున తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పరగడుపున తినడం వల్ల బరువు తగ్గటం మరియు గుండె ఆరోగ్యంగా ఉంచుకొనుటకు ఈ పండు వల్ల సాధ్యమవుతుంది. మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనం తీసుకున్న ఆహారం కూడా ఆరోగ్యము కరమైనదై ఉండాలి. కూరగాయలు తింటే,ఎలా అయితే మనo ఆరోగ్యంగా ఉంటామో, పండ్లు తింటే కూడా అలాగే ఆరోగ్యంగా ఉంటామ్. అయితే అటువంటి పండ్లను బొప్పాయి పండు ముందు వరుసలో ఉంటుంది. బొప్పాయి పండుని క్రమం తప్పకుండా తింటూ ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఈ బొప్పాయ పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే రుచికరమైనది. బొప్పాయ సంవత్సరంలో 12 నెలలు లభించే పండు. ఈ బొప్పాయి పండును ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక రకాల వ్యాధులు నయం చేసుకోవచ్చు. ఈ బొప్పాయి తినడం వల్ల ఎటువంటి వ్యాధులను నయం చేసుకోవచ్చు తెలుసుకుందాం…. బొప్పాయిలో విటమిన్ సి, ఉంటుంది. బొప్పాయి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. 30 లో ఉండే డైజెస్టివ్ ఎంజైంలో డైజెస్టివ్ ఎంజైములు మెరుగుపరచడంలో ఎంతో బాగా సహాయపడతాయి. ఇది ఆమ్లత్వాన్ని, గ్యాస్ ని, మలబద్దకాన్ని నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. కావున షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధం. ఈ బొప్పాయిలో పొటాషియం, ఇతర పోషకాలు పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి రక్త పోటును నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బొప్పాయి లో చాలా యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. ఇది క్యాన్సర్ తో పోరాడడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కూలోరెక్టల్ క్యాన్సర్ పాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్,విటమిన్ ఏ, ఉన్నాయి. ఇది పేగు ఇన్ఫెక్షన్ తో పోరాటానికి సహాయపడతాయి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ డైవర్టీ కులిట్స్ వంటి ప్రేగు సంబంధిత వ్యాధులు ప్రమాదని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేగులకు మేలు చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ k, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాటిని బలోపేతం చేయడానికి సహాయ పడతాయి. ఈ పండులు తక్కువ క్యాలరీలు,అధిక ఫైబర్ ఉంటుంది. ఈ బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
turmeric : పసుపుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. వివిధ రకాల వంటకాలలో, చర్మానికి సంబంధించిన సౌందర్య టిప్స్ లో పసుపుని…
Virender Sehwag Divorceఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లో andhra pradesh చంద్రబాబు రాజకీయ వారసత్వం గురించి జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు…
M Parameshwar Reddy : దావోస్ davos పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న CM Revanth reddy సీఎం రేవంత్…
Nutmeg Water : మనం ఆరోగ్యం విషయంలో ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటాం. అలాగే ఆయుర్వేదంలో మూలికలు ఎన్నో ఉన్నాయి.…
Minister kondapalli Srinivas : టిడిపి TDP యువనేత IT Minister Nara Lokesh ఐటి శాఖ మంత్రి నారా…
Silk Smitha : సినీ నటి స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సిల్క్ స్మిత Silk Smitha…
kubera : ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఇంటి వాకిట్లో, మరియు ఇంటి లోపట షో మొక్కలుగా పెంచుతున్నారు. మొక్కలను…
This website uses cookies.