
Diabetes Drink : షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు రోజు ఈ నీరు తాగండి... ఆ తర్వాత అవాక్కవుతారు..?
షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకొనుటకు, ఈ నీరు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ నీరు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా… ఈ నీరులో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. తినేవారికి కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.ఈ నీటి పేరు బార్లీ నీ రు అంటారు. ఈ బార్లీ మీరు ఒక రిప్రెష్ డ్రింక్ లా కూడా పనిచేస్తుంది.
ప్రస్తుత సమాజంలో చాలామంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అయితే ఈ షుగర్ పేషెంట్లకి జీవనశైలిలో ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. మధుమేహంతో జీవించడం అంత సులభం కానప్పటికీ, కొన్ని సాధారణ విషయాలను అనుసరించడం ద్వారా దీనిని కొంతవరకు నియంత్రించవచ్చు. అయితే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు బార్లీ వాటర్ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ రిప్రెష్ పానీయం సహజంగానే గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే బార్లీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. బార్లీ నీరులో రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా తగ్గించాలో అనే విషయంపై నిపుణులు తెలియజేశారు.
Diabetes Drink : షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు రోజు ఈ నీరు తాగండి… ఆ తర్వాత అవాక్కవుతారు..?
రక్తంలో చక్కర స్థాయిలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (nh) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, బార్లీ ని తిన్న డయాబెటిస్ రోగులు తెల్ల బియ్యం తినే వారి కంటే మూడు గంటల తర్వాత పరీక్షించినప్పుడు రక్తంలో గ్లూకోజుల స్థాయిలు గణనీయంగా తగ్గాయి. బార్లీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే బయో ఆక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని భావిస్తున్నారు. బయో ఆక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉండే ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పక తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి,బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి కూడా ఇది ఒక మంచి మందు అని చెప్పవచ్చు.
నీ బార్లీ నీరు కడుపు సమస్యలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. నీ బార్లీలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణ క్రియకు సహాయపడుతుంది. దీని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఎక్కువగా ఆకలి వేసి తినేవారికి ఇది ఒక మంచి ఆహారం. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. బార్లీ నీరు ఒక రిప్రేస్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. మీరు రోజుకి ఒక గ్లాస్ తాగండి, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.