Weight Loss Remedy : ఒంట్లో ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వును ఈజీగా ఎలా కరిగించుకోవచ్చు.. అది కూడా వేలాడే పొట్ట అయినా సరే మీరు అధిక బరువుతో ఉన్నా సరే మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఇంగ్రిడియంట్స్ లో కొవ్వులు కరిగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. జెన్యూన్ పరంగా వచ్చింది అనిచాలామంది ప్రాబ్లమ్ అని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం చేసే పనులు మనం చేయడం వల్ల కూడా మనం జెనెటికల్గా ఎదుర్కొనే కొన్ని రకాల వ్యాధులను అంటే వంశపారంపర్యంగా మనకి వ్యాధులు వచ్చినప్పటికీ కూడా కొన్ని రకాల హోం రెమిడీస్ తో వాటిని తగ్గించుకోవచ్చు అని చెబుతున్నాను.. వాటిలో భాగంగానే ఈ అధిక పోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సింపుల్ రెమెడీస్ కనుక మీరు రెగ్యులర్ గా పాటిస్తే పైసా ఖర్చు లేకుండా మీరు ఎలాంటి డైట్ లో వ్యాయామాలు చేయకుండానే మీ ఒంట్లో ఉన్న లేదా మీ వేలాడే పొట్టైనా సరే మీరు కోరుకున్న శరీరాకృతి చక్కగా మళ్లీ మీకు వచ్చి తీరుతుంది. మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలతో ఎంతో కొంత కొవ్వు చేరుతూనే ఉంటుంది. మన బాడీలోకి అలాంటప్పుడు మనం ఎంత కరిగించినా మళ్లీ వచ్చి చేరుతూనే ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ముందుగా ఉంటుంది. దాని వదిలించుకోవడం అంత సులభం కాదు.. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మీరు ప్రతిరోజు యధావిధిగా మీ జీవితాన్ని గడుపుతూనే ఎటువంటి డై ట్ లో ఫాలో అవ్వకుండా ఈ డ్రింక్ చక్కగా తాగుతూ ఉంటే మీ ఒంట్లో కొవ్వు మీరు ప్రతి రోజు తీసుకునే ఆహార ద్వారా వచ్చే అదనపు కొవ్వు చేరకుండా చేస్తుంది అన్నమాట.
మరి ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో ఇప్పుడు చూద్దాం.m ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి స్టవ్ ని సిమ్ లో ఉంచండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు ఇలా జీలకర్ర, సోంపు, మెంతులు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకోండి. అదేంటంటే వాము అది కూడా ఒక స్పూన్ వరకు వేసి చక్కగా వీటన్నింటిని పింక్ కలర్ లో వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి. వేసేసి అలా వదిలేయకండి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న గింజలు కాబట్టి త్వరగా మాడిపోతాయి. కదుపుతూనే చక్కగా వేయించుకోవాలి. ఒకవేళ రంగు మారిందంటే చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కలుపుతూనే ఉండండి. ఇవి వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో ఉంచేస్తే ఆ వేడికి ఇంకా మాడిపోయి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరొక గిన్నెలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసేయండి.
ఇలా మెత్తని పౌడర్ లాగా చేసిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి మరొక గిన్నె పెట్టండి.దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ లో మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా దీన్ని ఒక స్పూన్ వరకు వేసి కొంచెం మరిగించండి. ఎక్కువసేపు మరిగించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవన్నీ మనం చక్కగా డ్రై రోస్ట్ చేశాము కాబట్టి కొంచెం సేపు అంటే రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకుని దీనిలో ఒక స్పూన్ కలుపుకొని ప్రతిరోజు తాగినట్లయితే ఎంతటి అధిక బరువైన సరే వారం రోజులలో 10 కేజీలు తగ్గడం ఖాయం…మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటికే చాలా వాడి విసిగిపోయి ఉంటారు. ఇది ట్రై చేయండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.