
Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..!
Tea : చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. ఉదయం లేవగానే చాయ్ తాగేస్తుంటారు. అంతే కాకుండా కాఫీలు, ఇతర కొన్ని టీలు కూడా తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ టీలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ తాగితే మాత్రం కచ్చితంగా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవాలి. అదే కొంబుచా టీ. దీన్ని తాగితే మాత్రం మీకు దివ్య ఔషధం దొరికినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని చక్కెర, టీ డికాషన్, ఈస్ట్, బ్యాక్టీరియా ఎంజైమ్స్‌తో తయారు చేసి పులియబెడుతారు.
కాబట్టి ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాల అధికంగా ఉంటాయి. అంతే కాకుండా పులియబెట్టినప్పుడు ఇది సహజ ఆమ్లాలు, ఎంజైమ్స్‌ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా ఇది బరువు తగ్గించేందుకు కూడా సాయం చేస్తుంది.ఎందుకంటే ఇందులో 40 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించేందుకు సాయం చేస్తుంది. దాంతో పాటు ఇందులో ఉండే ప్రో బయోటిక్ లక్షణాలు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి.
Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..!
ప్రేగుల్లో సూక్ష్మజీవుల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడంలో ఈ టీ బాగా పని చేస్తుంది. దీన్ని బ్లాక్ టీతో తయారు చేస్తారు. కాబట్టి దీని వల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా కాబట్టి ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాడీకి హాని చేసే చెడు బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలని తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని బలంగా చేసే యాంటీ మైక్రోబయల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది ఈ టీ. ఇక మరో అతిపెద్ద ఉపయోగం ఏంటంటే దీన్ని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. సోడాలు, జ్యూస్ లలో కంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
కాబట్టి ఈజీగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కొంబుచా టీ హెల్ప్ చేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి దీన్ని తాగేందుకు ఇంట్రెస్ట్ చూపించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
This website uses cookies.