Home » Health » Skin Hair Glow
Health

Skin, Hair Glow : ఈ నీటితో జుట్టు, చర్మ సమస్యలకు చెక్… ఏ విధంగా వాడాలి…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 31, 2025 12:44 pm
Advertisement

Skin, Hair Glow : శతకాలంలో చాలామందికి కూడా జుట్టు రాలిపోయే సమస్య, చర్మం పొడి వారి పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించే అద్భుతమైన నీరు ఉంది. అదేనండి,కొబ్బరి నీళ్లు. ఈ కొబ్బరినీళ్ళతోటి జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ కొబ్బరినీలు బ్యూటీ టిప్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కొబ్బరి నీటిని వినియోగించాక ఒక మిరాకిలే జరుగుతుందంటున్నారు నిపుణులు. సాధారణంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం మనందరికీ తెలిసిందే.. టు పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుంటూ ఉంటారు. అయితే,కొబ్బరి నూనెలోని కాదు. దీని నీటిలో కూడా జుట్టుకు మేలు చేసే పదార్థాలు ఉన్నాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. జుట్టు,చర్మంపై ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

Advertisement

Skin, Hair Glow : ఈ నీటితో జుట్టు, చర్మ సమస్యలకు చెక్… ఏ విధంగా వాడాలి…?

Skin, Hair Glow  కొబ్బరి నీళ్ళు బ్యూటీ ప్రయోజనాలు

ముఖంపై వృద్ధాప్య ఛాయలు లేదా మొటిమలు వల్ల వచ్చే మచ్చలు ఉంటే కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోండి. ఇలా ఒక నెలపాటు చేస్తే మచ్చలు పూర్తిగా మాయమవుతాయని నిపుణులు అంటున్నారు. చర్మం లేదా పొడి చర్మం సమస్యలకు కూడా కొబ్బరి నీళ్ళు భలేగా చేస్తుందంటున్నారు నిపుణులు. ఏ రకమైన చర్మ సమస్యలు ఉన్న ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్లల్లో దూదిని నానబెట్టి, అప్పుడప్పుడు,దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా తరచూ చేసుకుంటూ వస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
వర్షాకాలంలో చాలామంది జుట్టు రాలడంతో బాధపడుతుంటారు. కొబ్బరి నీళ్లను కొద్దిగా వేడి చేసి తలపై మసాజ్ చేసుకోవాలి.

Advertisement

తరువాత ఇలా చేస్తే చాలా త్వరగా నే సమస్య నుంచి బయట పడతారని నిపుణులు అంటున్నారు. లేదా షాంపూ చేసిన తర్వాత కొబ్బరినీళ్ళతో జుట్టును కడిగిన ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే జుట్టు మెరిసేలా చేయడమే కాకుండా,చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయట. కొబ్బరినీళ్ళను శనగపిండితో కలిపి, ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. అందులో కొంచెం తేనె కూడా కలపవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ఎండలో కాలిపోయిన చర్మాన్ని తిరిగి కాంతివంతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి