Tea : ప్రస్తుతం చాలా మందికి ప్రతిరోజు టీ తాగనిదే రోజు గడవదు. అయితే చాలామంది ఉదయం లేక సాయంత్రం కచ్చితంగా టీ తాగుతూ ఉంటారు. అయితే చాలా మంది టీ తాగటానికి ఎన్నో కారణలు వెతుకుతూ ఉంటారు. కొందరికి టీ లేకుండా ఏ పని సాగదు. చాలా మందికి రోజుకు ఎన్నిసార్లు టీ తాగుతున్నాము అన్నది ముఖ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాలలో ఈ టీ కూడా ఒకటి. అయితే పాలల్లో కొద్దిగా పంచదార, చిటికెడు టీ పొడి వేసుకొని బాగా మరిగించి రుచికరమైన టీ తయారు చేసుకోని మరి తాగుతూ ఉంటారు. టీ ఎందుకు తాగాలి అని అడిగితే ఎన్నో కారణాలు చెబుతూ ఉంటారు. కానీ టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా. ఒక వారం రోజులు మీరు టీ తాగటం మానేస్తే మీ శరీరం మరియు ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావాలను చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
చాలా మంది ఎంతో టెన్షన్ లో ఉన్నా సరే ఒక టీ తాగితే చాలు వంద గంటలు పని చేసే శక్తి వస్తుందని అంటారు. కానీ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుంది అని అంటున్నారు. కాబట్టి టీ వినియోగం అనేది చాలా మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం చక్కెర లేకుండా టీ తాగటం వలన తమ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు. చాలా మంది ఆరోగ్య కోసం బ్లాక్ టీ, లేమన్ టీ, గ్రీన్ టీ లాంటివి తాగుతూ ఉంటారు. పాలలో పంచదార టీ పొడి వేసుకోని తాగకపోతే ఏమవుతుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అయితే ఈ వార రోజులపాటు మీరు టీ తాగడాన్ని మానేస్తే అజీర్ణం, ఎసిడిటీ,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి. పేగు కు సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే టీ తాగవద్దు అని వైద్యులు తెలిపారు. టీకి దూరంగా ఉంటే గుండెల్లో మంట, తల తిరగటం గుండె వేగంలో హెచ్చుతగ్గులు లాంటి సమస్యలు తగ్గుతాయి. చేతులు వణికిపోతున్నట్లుగా ఉన్నట్లయితే టీ తాగటం వలన కూడా ఈ సమస్య అనేది క్రమంగా తగ్గుతుంది.
ఒక వారం రోజుల పాటు మీరు టీని గనక మానేసినట్లయితే మీ అధిక రక్త పోటు తిరిగి నార్మల్ పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా నయం అవుతుంది. టీ అలవాటు తగ్గించుకున్న తర్వాత బాగా నిద్ర అనేది కూడా పడుతుంది. అలాగే విరోచనాలు, వాంతులు లేక చెడు అపానావాయువు ఉబ్బరం సమస్యలు లాంటివి కూడా తగ్గుముఖం పడతాయి. వీటి అన్నిటితో పాటుగా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగటం ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు అంటున్నారు…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.