ప్రస్తుత కాలంలో ఎంతో ఒత్తిడితో కూడినటువంటి జీవనశైలి కారణం చేత యువత మానసికంగా ఒత్తిడితో చితమతమవుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయం గురించి ఆందోళన పడుతూ ఉన్నారు. దీంతో వారికి తెలియకుండానే ఒత్తిడి వారిని ముంచెత్తుతుంది. అంతేకాక సగానికి పైగా వ్యాధులకు ఇదే ప్రధాన కారణం అని అంటున్నారు. ఏ వ్యాధి అయిన ఒత్తిడితోనే ప్రారంభం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి తీవ్రమైన వ్యాధిల లో మధుమేహం కూడా ఒకటి అని అంటున్నారు. మన దేశంలో ఎంతోమంది ఇప్పటికే డయాబెటిస్ సమస్యతో పోరాడుతున్నారు. అయితే ఈ ఒత్తిడికి మరియు మధుమేహాని కి మధ్య సంబంధం ఉంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ హార్మోన్ శ్రావం కారణం చేత శరీరంలో గ్లూకోజ్ స్థాయి అనేది ఎంతో పెరుగుతుంది. అలాగే ఒత్తిడికి గురైనప్పుడల్లా కార్టిసాల్ మరియు కాటెకోలమైన్ లు థైరాయిడ్ తో సహా శరీరంలోని అన్ని రకాల ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు మారటం మొదలవుతోంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత ఎన్నో వ్యాధులకు కూడా దారి తీస్తుంది. ఇది మధుమేహానికి కూడా వర్తిస్తుంది. అయితే కొత్త వ్యాధులకు ఒత్తిడి ముఖ్య కారణం మాత్రమే కాక ఇది శరీరంలో పాత వ్యాధులను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ వ్యాధులను నయం చేయటం కూడా చాలా కష్టమవుతుంది. అలాగే ఒత్తిడి శారీరక మరియు మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. కావున మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఒత్తిడిని సక్రమంగా నిర్వహించడం చాలా అవసరం అని అంటున్నారు…
ఒత్తిడి లక్షణాలు : కొన్నిసార్లు మీరు ఒత్తిడికి గురవుతున్నారు అనే విషయం మీరు కూడా గ్రహించలేరు. కాబట్టి ఒత్తిడిని తగ్గించేందుకు దాని లక్షణాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. కావున ఒత్తిడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
-మొదటగా తలనొప్పి
-కండరాల నొప్పి లేక ఒత్తిడి •ఎక్కువ లేక చాలా తక్కువ నిద్ర
-అన్నివేళలా అనారోగ్యంతో బాధపడడం
-అలసట
-ఎక్కువ లేక తక్కువ ఆకలిగా ఉండడం…
ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తనలో ఈ క్రింది మార్పులు కనిపిస్తాయి :
– తరచూ చిరాకు గాను మరియు కోపంగాను ఉంటారు.
– ప్రతిరోజు డిప్రెషన్ తో ఇబ్బంది పడుతుంటారు.
– ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచించడం.
– స్నేహితుల మరియు కుటుంబ సభ్యులకు గుడ్ బై
– అధిక లేక తక్కువగా తినడం.
– చాలా కోపంగా ఉండడం.
– ఎక్కువగా మద్యపానం లేక ధూమపానం చేయడం..
ఒత్తిడిని ఎలా నివారించాలి : ఏదైనా వ్యాధిని నయం చేసేందుకు దాని మూల కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే ఒత్తిడి సాధారణంగా చాలా వ్యాధులకు మూల కారణమని అనొచ్చు. దీనిని నియంత్రించడం కూడా చాలా అవసరం..
– నిత్యం కచ్చితంగా వ్యాయామం చేయాలి.
-యోగా లేక ధ్యానం చేయడం.
– మీ ప్రియమైన వారితో మాట్లాడడం.
-నీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం.
-మంచి పుస్తకాలు చదవడం.
– కెఫిన్ తీసుకోవడం తగ్గించడం…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.