
Egg Protein : ఎగ్స్ కంటే వీటిలోనే ఎక్కువగా ప్రోటీన్లు ... ఈ నాలుగు వెజిటేరియన్స్ కి ఇవి సూపర్ ఫుడ్స్...?
Egg Protein : కొందరు ఎక్కువగా ప్రోటీన్స్ కోడిగుడ్డు లోనే ఉంటాయి అని అనుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువ ప్రోటీన్లను ఇవ్వగల నాలుగు వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ గురించి మనం తెలుసుకుందాం.. ఈరోజు ప్రోటీన్ (protin )ఉన్న ఆహారాలను తీసుకోవాలని డాక్టర్స్ చెబుతూ ఉంటారు. శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. ఇది శరీరానికి,బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలామంది గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని దీని ఆప్షన్ గా తీసుకుంటారు. కానీ, అందరూ దానిని తినలేరు. వెజిటేరియన్స్ ఎగ్స్ ని తినరు. వీరికి ప్రోటీన్స్ ఎలా..? అంటే… కొన్ని వెజిటేబుల్స్ లో ఇటువంటి లభిస్తుంది. మన ఇండియాలో వెజిటేరియన్ ప్రోటీన్ కోసం గుడ్డుకు బదులు ఇతర బెటర్ వెజ్ ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. ఒక ఎగ్ లో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ, కొన్ని ఫుడ్ ఐటమ్స్ దానికి మించిన ప్రోటీన్లను ఇస్తాయి. రోజు అలాంటి నాలుగు సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
Egg Protein : ఎగ్స్ కంటే వీటిలోనే ఎక్కువగా ప్రోటీన్లు … ఈ నాలుగు వెజిటేరియన్స్ కి ఇవి సూపర్ ఫుడ్స్…?
శాఖాహారులకు గుమ్మడి గింజలు (pumpkin Seeds )కోడుగుడ్డు తిన్న బలాన్ని ఇస్తాయి. ఈ గింజలు చాలా చిన్నగా ఉంటాయి.కానీ, శరీరానికి ఎంతో శక్తివిస్తాయి. సుమారు 28 గ్రాములు గింజలలో 8.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.ఇది గుడ్డు కంటే ఎక్కువే. ఇందులో జింక్,ఐరన్,మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్ లో, స్మూతీలో కలుపుకోవచ్చు. బ్రెడ్ లో వేసి బ్రేక్ చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుటకు రీసెర్చ్ లు చెబుతున్నాయి. రోజు ఒక గుప్పెడు తింటే శరీరంలో స్టామినా పెరుగుతుంది. ఇండియాలో ఈ గింజలు ఈమధ్య స్నాక్స్ లా తింటున్నారు. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి.
పన్నీర్ తో ఆరోగ్యం : పన్నీరు ఇండియన్ ఫుడ్ లో స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకుంది. సుమారు 100 గ్రాముల పన్నీరులో 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని అంచనా. ఈ విషయంలో గుడ్డు కంటే చాలా బెటర్. దీని రుచి న్యూట్రల్ గా ఉంటుంది. వట్టి ఏ వంటకంలోనైనా వాడుకోవచ్చు. గ్రిల్ చేసి సలాడ్లో వేసుకోవచ్చు. గాయాలతో కలిపి తినొచ్చు. తక్కువ కొవ్వు ఉన్న పన్నీరు ఆరోగ్య ప్రియులకు బెస్ట్. క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇండియాలో పన్నీర్ టీక్కా,బుజ్జి లాంటివి,చాలా ఫేమస్. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది.
బాదంతో శక్తి : బాదం అంటేనే ప్రోటీన్ కి (protin) అద్భుతమైన సోర్స్. లో సుమారు 32 గ్రాముల బాదం బటర్ లో 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. బాదం నువ్వు పేస్టులా చేసి కొద్దిగా దాల్చిన చెక్క లేదా వెన్నెల వేస్తే రుచి అదిరిపోతుంది. గుండెకు మంచి ఫ్యాట్,విటమిన్ E, ఇస్తుంది. రోజు కొన్ని బాదం పప్పులు తింటే చర్మం నిగనిగలాడుతుందని అధ్యయనాలలో తెలియజేశారు. బ్రెడ్ పై రాసుకోవచ్చు. స్మృతితో కలుపుకోవచ్చు, ఇండియాలో బాదం లడ్డూలు, కిర్ లో వీటిని ఎక్కువగా వాడుతారు. శరీరంలో శక్తిని బాగా ఇస్తుంది.
చనాతో ఫిట్నెస్ : లావు శనగలు లేదా కాబూలీ చనా ఇండియన్ కిచెన్ లో సర్వసాధారణం. దీనిలో సుమారు 80 గ్రాముల జనాలు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్ కంటే బెటర్. సూపులో, సలాడ్లో వేస్తే రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, డైజేషన్ బాగా అవుతుంది. ఈజిప్టులో కూడా చనా ఉపయోగించారని చరిత్ర చెబుతుంది. ఇండియాలో చోలే, చాట్ లాంటి వంటకాలలో దీన్ని బాగా వాడుతారు రోజు కొంచెం తింటే శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది.
బెస్ట్ సూపర్ ఫుడ్స్ : ఈ నాలుగు సూపర్ ఫుడ్స్ గుడ్డుతో పోలిస్తే ఎక్కువ ప్రోటీన్ (protein) ఇవ్వటమే కాదు, ఇంకా చాలా లాభాలు కూడా అందిస్తున్నాయి. శాఖాహారులకి వీ సులువుగా అందుబాటులో లభిస్తాయి. ఉమ్మడి గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పన్నీరు బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చనా రక్తహీనతను తగ్గిస్తుంది. ఫుడ్స్ నో రోజువారి డైట్ లో చేర్చుకుంటే శరీరం బలంగాను, ఆరోగ్యంగాను,ప్రోటీన్లతోనూ పుష్కలంగా ఉంటుంది. ఇండియన్ వంటకాలలో ఈజీగా సెట్ అవుతాయి. ఇది రుచి, ఆరోగ్యం రెండూ కావాలంటే ఇవి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
This website uses cookies.