Categories: HealthNews

Asana : ఉదయాన్నే యోగా చేయడానికి ఎవరికీ టైం లేదా… ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు… బాడీ మొత్తం క్లీన్…!!

Advertisement
Advertisement

Asana : ప్రతి ఒక్కరు రోజు యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. యోగ చేయడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని తగ్గించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు యోగా చేయటం వలన దీర్ఘకాలిక సమస్యలను రానీయకుండా కూడా చూసుకోవచ్చు. అలాగే యోగా అనేది శరీర ఆరోగ్యాన్ని రక్షించడం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేసే టైం ఎవరికి లేనప్పుడు,ఈ ఒక్క ఆసనాన్ని వేస్తే సరిపోతుంది. అదే మలాసనం. ఈ ఆసనం అనేది అధిక బరువు మరియు ఉబకాయాన్ని తగ్గించి ఫిట్ గా మారుస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది.

Advertisement

ఈ మలసనాన్ని వేయటం కూడా చాలా ఈజీ. అయితే ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలి అంటే మనం మలవిసర్జన చేసే టైంలో ఎలా అయితే కూర్చుంటామో అలాగే చేయాలి. కాకపోతే మన రెండు చేతులను దగ్గరకు పెట్టి నమస్కారం చేయాలి. అందుకే దీనికి మలాసనం అనే పేరు వచ్చింది. అలాగే ఈ ఆసనం వేయడం వలన నడుము భాగం మరియు కంటి భాగాలు కూడా ఎంతో బలంగా తయారవుతాయి. అలాగే మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు కూడా వెంటనే తగ్గిపోతాయి.

Advertisement

Asana : ఉదయాన్నే యోగా చేయడానికి ఎవరికీ టైం లేదా… ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు… బాడీ మొత్తం క్లీన్…!!

ఈ ఆసనం వేయటం వలన జీర్ణవ్యవస్థ పై పడే ఒత్తిడి వలన శరీరంలో ఉన్న మలిన పదార్థాలు అనేవి బయటకు పోతాయి. అంతేకాక శరీరంలో పేర్కొన్న కొవ్వు కూడా తగ్గుతుంది. అలాగే శరీరం అనేది పూర్తిగా డీటాక్స్ అవుతుంది. అలాగే ఈ భంగిమలో కూర్చొని నీళ్లు తాగితే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాక అధిక బరువు మరియు ఊబకాయం కూడా తగ్గుతాయి. అలాగే చర్మం కూడా హైడ్రేట్ అయ్యి ఎంతో కాంతివంతంగా మారిపోతుంది

Advertisement

Recent Posts

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

8 hours ago

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు,…

9 hours ago

Google Sundar Pichai : డొనాల్డ్ ట్రంప్‌కు గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ఫోన్.. కాల్‌లో జాయిన్ అయిన ఎలాన్ మ‌స్క్ !

Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…

10 hours ago

India : నిజ్జ‌ర్ హ‌త్యపై కెనడా మీడియా చెత్త క‌థ‌నం.. పూర్తిగా ఖండించిన భార‌త్..!

India  : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…

11 hours ago

Bank Account : ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. ఇలా చేయాల్సిందే..!

Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…

12 hours ago

Periods : పీరియడ్ సక్రమంగా రావట్లేదని ఆందోళన పడుతున్నారా… అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే…??

Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…

13 hours ago

Bobby : చిరంజీవి గారికి, బాల‌కృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..!

Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మారాడు. ప‌వ‌ర్ సినిమాకి బాబీ…

14 hours ago

Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే… ఎన్ని లాభాలో తెలుసా…!!

Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…

14 hours ago

This website uses cookies.