Home » Health » Weight Loss Story Warm Lemon Water With Honey
Health

Weight Loss Story : స్పీడ్‌గా బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా? అయితే గోరువెచ్చని నీటిలో ఇవి క‌లుపుకు తాగండి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 7, 2025, 9:00 am
Advertisement

Weight Loss Story : మీరు Google లో లేదా ఎవరితోనైనా బరువు తగ్గించే చిట్కాల కోసం వెతికినప్పుడు, మీకు మొదట లభించే చిట్కా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనె క‌లిపి తాగడం. నిమ్మకాయ మరియు తేనెతో వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలని మీరు ఆసక్తిగా ఉన్నారా? మీ దినచర్యలో దీన్ని ఎందుకు చేర్చుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి చదవండి.

Advertisement

Weight Loss Story : స్పీడ్‌గా బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా? అయితే గోరువెచ్చని నీటిలో ఇవి క‌లుపుకు తాగండి

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు తప్పకుండా ఫైబర్ అతిగా ఉండే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా కొన్ని రకాల పానీయాలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలని ప్రయత్నించే ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని తెలుపుతున్నారు.

Advertisement

నిమ్మరసం, తేనె గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గిపోతాయి. ఇలా ప్రతిరోజు ఈ నీటిని తాగడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైన దరిచేరవు. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి మేలు చేస్తుంది. క్రమంగా ఈ అలవాటు మీ బరువును కంట్రోల్‌ చేస్తుంది. రెండు నెల‌ల్లోనే బరువు తగ్గుతారు. ఈ అలవాటు వల్ల రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటారు. నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి సైతం దూరం అవుతుంది.

దీన్ని ఎలా తయారు చేయాలి?

ఒక కప్పు వెచ్చని నీరు
సగం తాజాగా పిండిన నిమ్మకాయ
ఒక టీస్పూన్ సేంద్రీయ తేనె

Advertisement

ఈ పానీయం చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ నిమ్మకాయను ఎక్కువగా తాగడం వల్ల మీ దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది కాబట్టి ఒక స్ట్రాను ఉపయోగించి తాగండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి