
Onions : ఉల్లిపాయలు నెలపాటు తినకుండా మానేస్తే... శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా...!
Onions : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నో రకాల వంటకాలు చేస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు తీసుకునే ఎన్నో వంటకాలలో ఉల్లిపాయ ఎంతో ముఖ్యమైనది. మనం ప్రతినిత్యం కూరగాయలు, బిర్యానీలు, చిరుతిళ్లు ఏది చేసినప్పటికీ కూడా వాటిలో ఉల్లిపాయ కచ్చితంగా వాడుతాము. అయితే వీటన్నిటిలో ఎక్కువగా ఉల్లిపాయలు వాడతాము. మన ఆహారంలో ఉల్లిపాయను వాడడం వలన ఆహార రుచి అనేది రెట్టింపు అవుతుంది. అయితే ఒక నెలపాటు ఈ ఉల్లిపాయలను తీసుకోకుండా ఉంటే మీ శరీరంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించారా. ఉల్లిపాయను తీసుకోకుండా ఉండడం శరీరానికి మంచిదా, చెడ్డదా.ఉల్లిపాయలు ఒక నెల రోజుల పాటు తినకుండా ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి.దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…
ఒక నెల రోజులపాటు ఈ ఉల్లిపాయను పూర్తిగా మానేసినట్లయితే మలబద్ధకం నుండి కంటిచూపు వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే. ఈ ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతో సహాయం చేస్తుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6 లాంటివి ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. ఈ ఫోల్లెట్ తో పాటు రొగరోధక వ్యవస్థ,కణాల పెరుగుదల, జర్ణక్రియ ప్రక్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే అల్లిసీన్, క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నియంత్రించడానికి మరియు దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
Onions : ఉల్లిపాయలు నెలపాటు తినకుండా మానేస్తే… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…!
ఒక నెలపాటు ఉల్లిపాయను గనుక తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. కానీ తప్పనిసరిగా చిన్న పాటి మార్పులు అయితే వస్తాయి అని అంటున్నారు నిపుణులు. ఈ ఉల్లిపాయలు ఎక్కువ మొత్తంలో డైటరీ,ఫైబర్ అనేది ఉంటుంది. ఇది ఆరోగ్యమైన జీర్ణవ్యవస్థకు ఎంతో ముఖ్యం. అందువలన వాటిని మానడం వలన అజీర్ణం తో పాటుగా మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి మాత్రమే కాక ఉల్లిపాయను తీసుకోకపోవడం వలన విటమిన్ సి,విటమిన్ b6,ఫోలేట్ లోపంతో పాటుగా మాంగనీస్, పొటాషియం, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలహీనంగా చేస్తాయి. దీని ఫలితంగా శరీరంలో అలసట అనేది పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు కూడా ఏర్పడతాయి. అంతేకాక రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయలు పూర్తిగా మానెయ్యకుండా తక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది అని నిపుణులు అంటున్నారు
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.