Home » Devotional » Astrology Of Simha Rasi May 2024
Devotional

Simha Rasi : రేపటి నుండి సింహ రాశి వారికి పట్టనున్న అదృష్టం… ఆ వ్యక్తి రాకతో…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 20, 2024 3:14 pm
Advertisement

Simha Rasi : రేపటి నుంచి సింహ రాశి వారికి నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారని జ్యోతిష్యం నిపుణులు చెబుతున్నారు. వీరి రాకతో సింహా రాసి వారికి ఇక అన్ని మంచి రోజులు అని చెప్పాలి. రేపటి నుంచి సింహ రాశి వారి నుదుటి రాత మార్చే వ్యక్తి ఒకరు రాబోతున్నారు.దీనివల్ల విరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం… సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల వారి దశ తిరగడంతో పాటు వారి యొక్క జీవితంలో ఊహించని అదృష్టం అనేది రాబోతుంది. అలాగే వారి జీవితం అనేక మార్పులతో కూడుకుని ఉంటుంది. ఇప్పటివరకు చాలా సమస్యలను దాటుకుంటూ వచ్చినటువంటి సింహరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది. ఒక వ్యక్తి వలన వీరి జీవితమే మారిపోబోతుందని చెప్పుకోవచ్చు. మరి కొద్ది రోజుల్లో ఆ వ్యక్తి యొక్క రాకతో వీరికి అదృష్టం తీసుకురాబోతుందని తెలుస్తుంది.

Advertisement

అయితే సింహరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నా వారు ఇప్పటివరకు నష్టాలు కూరుకుపోయి ఉంటే మరియు ఉద్యోగాలలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే వారు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయారు. కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు వీరికి కలిసి రాకపోవడం వలన మరియు కుటుంబంలో బాధ్యతలు పెరగడంతో పాటు గా ఇప్పటివరకు అనేక రకాల ఒడిదుడుకులతో సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. అయితే సింహరాశి వారి జీవితంలో ఆ వ్యక్తి యొక్క రాక స్నేహంతో మొదలవుతుంది.ఆ వ్యక్తి రాక మిమల్ని ధైర్యవంతులను చేస్తుంది. బలాన్ని పొందేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి వీరత్వంతో ముందుకు సాగడానికి ఈ వ్యక్తి యొక్క రాక మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి.

Simha Rasi : రేపటి నుండి సింహ రాశి వారికి పట్టనున్న అదృష్టం… ఆ వ్యక్తి రాకతో…!

Advertisement

Simha Rasi పరిహారాలు..

సింహరాశి వారు ప్రతి రోజు సూర్యునికి నీటిని అందించడంతోపాటు సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. శని మహాత్మునికి పువ్వులు దానం చేయడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారిని ఎర్ర పూలతో పూజించాలి. పశుపక్షాలకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చెయ్యండి. మీకు బాగా కలిసి వచ్చింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి