#image_title
Lakshmi Devi kataksham ఆడవాళ్ళల్లో ఈ భాగాలు గనుక పెద్దదిగా ఉంటే ఐశ్వర్యవంతులవుతారు. మరి ఆడవాళ్ళల్లో ఏ ఏ భాగాలు పెద్దవిగా ఉంటే జీవితంలో ఆనందాన్ని పొందుతారు.. దేవిధంగా వీళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన స్పష్టం చేసుకుందాం.. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చేసుకోవడం సహజం తోడుగా ఉండే మనిషి కోసం అందరూ కలలు కంటూ ఉంటారు. ఉత్తమ భాగస్వామియే తమ సంసారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకొని తమకంటూ ప్రత్యేకతను నిరూపించుకోవాలనుకుంటారు.. ప్రతి విషయంలోనూ తనకు సహకరించాలని కోరుకోవడంలో తప్పు లేదు.. అయితే చాలామంది ఆడవాళ్లలో ఈ చేతి వేళ్ళు ఎక్కువగా పెద్దగా ఉంటాయి. అలా ఉంటే భర్తకు అదృష్టం అని చెప్తారు. ముఖ్యంగా అమ్మాయిల వేళ్ళను బట్టి కాబోయే భర్తకు రాజయోగం ఉందో లేదో కూడా చెప్పవచ్చు.. అమ్మాయి చేతి వేళ్ళు ఎలా ఉంటే అదృష్టమో ఎలా ఉంటే దురదృష్టం కూడా తెలుస్తుంది. అయితే భవిష్యత్తు స్వభావాన్ని వ్యక్తీ ఆకారంతో శరీర ఆకారంతో అంచనా వేయొచ్చు.. ముఖ్యంగా అమ్మాయిల వేళ్ళు ఏ ఆకారంలో ఉంటే కాబోయే భర్తకు అదృష్టం వరిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ ఉంటారు.
అది కూడా తమ చేతితో కాళ్లతో అలాగే తమ శరీరంలో ఉండేటటువంటి రకరకాల భాగాలతో కేవలం కొంతమంది అయితే చేతులు పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. వారి చేతి వేళ్ళు కూడా చతురస్రాకారంలో ఉంటాయి. ఇలాంటి చేతివేళ్లు ఉన్న వారి ఆలోచనలు నీతినిమాలు సక్రమంగా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తారు. వీరికి జాలి దయ గుణాలు ఎక్కువ.. అందరి చేత మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే వేళ్ళ మధ్య దూరంగా ఉంటే ఇలాంటి వాళ్ళకి ధైర్య సాహసాలు అలాగే ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడూ కొత్త మార్పులు కోరుకుంటారు. అనుకున్న పనులు సాధిస్తారు.. బంధుత్వాలు కూడా వాటి విషయంలో కూడా చాలా సీరియస్గా ఉంటారు. ఈ అమ్మాయిను తమ తండ్రి భర్త డబ్బులను నిర్లక్ష్యంగా ఖర్చు పెడతారు. అందుకే ఇలాంటి అమ్మాయిలతో తరచుగా కుటుంబ సభ్యులకు వివాదాలవుతూ ఉంటాయి. అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయి చేతి వేళ్ళు చిన్నగా ఉంటాయో ఆ అమ్మాయికి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉంటుంది. అదేవిధంగా అమ్మాయిల కాలి వేళ్ళను బట్టి కూడా వివాహం చేసుకున్న తర్వాత ఏ విధంగా నడుచుకుంటారు. ఏ విధంగా ప్రవర్తిస్తారో వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అనే విషయాలు కూడా చెప్తూ ఉంటారు.
అమ్మాయి కాలి బొటన వేలు కంటే దాని పక్కన ఉన్న వేలు పొడవుగా ఉన్నట్లయితే.. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. మిగతా వేళ్ళ కన్నా బొటనవేలు పొట్టిగా ఉన్న అమ్మాయి అయితే ఎన్ని పనులైనా సునాయాసంగా చేస్తారు. మిగతా అన్నివేళ కంటే పొడవుగా ఉంటే మాత్రం ఆ అమ్మాయికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి నడిపిస్తారు. అదే కాలి రెండోవేలు అన్ని వెళ్ళకంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు అందరితోనూ కలిసిపోతారు. అదే కాలి మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉండి చివరి 2వ వేళ్ళు చిన్నగా ఉన్న అమ్మాయిలు చాలా దృఢంగా ఉంటారు. అలాగే అన్ని వేలు పొడవుగా ఉండి నాలుగువేలు పట్టిగా ఉన్న అమ్మాయిలు ఫ్యామిలీలో బంధుత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపరని నిపుణులు అంటున్నారు. చక్కగా వేళలో క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉండి ఎదుటి వాళ్లకు ఉపయోగకరంగా ఉండేలాగా చేస్తారు. దాంతో పాటుగా మెడ భాగం ఎక్కువగా ఉంటే కనుక మెడకా దగ్గర కూడా ఎక్కువగా ఉంటేఒక జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా మంచి అదృష్టాన్ని తెచ్చి పెడతారు. మరి కొంతమంది అమ్మాయిలకు కళ్ళు ఎక్కువగా పెద్దగా ఉంటాయి. అలాగే నుదురు భాగం కూడా పెద్దవిగా ఉంటుంది అలాగే చెవులు కూడా పెద్దవిగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.