Categories: HoroscopeNews

Horoscope 2024 : కర్కాటక రాశి వారి జీవితంలో దూసుకు వస్తున్న మార్పులు చూస్తే… మీరే షాక్ అవుతారు..

Advertisement
Advertisement

Horoscope 2024 : అమావాస్య తరువాత కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయము ఏర్పడుతుంది. ఆ ప్రముఖుల యొక్క పరిచయము ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ద్వితీయ అర్థములో కొంత అనారోగ్య పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేంటండి రాజకీయ నాయకులకు వేరే ఉంటుందా.. ఎప్పటికీ కూడా పాలకులకి పాలకుడికి జాతక విద్యాసాలు ఎందుకంటే అధికారములో ఉండాలి. అనేటువంటి ఆపేక్షతో వారు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు వారికి వచ్చేటువంటి కొన్ని నెగటివ్ ఎనర్జీలు వారి మీద ప్రభావాన్ని చూస్తాయి. అందరూ కూడా నాయకుల అవలేదు. అలా అని చెప్పి కర్కాటక రాశిలో అద్భుతంగా ఉన్నది అనుకున్న భగవత్ సంకల్పం మారినప్పుడు పూర్వజన్మ పాపాలు మారినప్పుడు తప్పనిసరిగా పతనం. కాబట్టి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. అతి ఆలోచన ప్రభావం చేత కొన్ని అనారోగ్యములు ద్వితీయ అర్థములో ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి రాజకీయ నాయకులు ఈ యొక్క పదవీ వ్యామోహంతో కూడుకున్నటువంటి ఆలోచనలు ఉంటాయి.

Advertisement

కాబట్టి మెదడు హృదయానికి సంబంధించినటువంటి సందర్భాలు కూడా తెలుస్తుంది. విద్యార్థులకి శుభ సమయం గా ఇది ఈ మాసం గోచరిస్తుంది. కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక మైనటువంటి చింతను పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని కర్కాటక రాశి వారు చేయుటకు వంటిది. చాలా మంచిది.. ఉద్యోగములలో అధికారుల యొక్క పరిచయం ద్వారా మీ ఆలోచనలను కొంత మార్చుకుంటూ ఉంటారు. హిందూ వినోదాలకి వెళుతూ ఉంటారు. అతి ముఖ్యముగా స్త్రీలు గుర్తుపెట్టుకోండి. వాహన ప్రమాదములు మాసాంతము లోపల ఉంటాయి. నిదానముగా వెళ్లాలి. ఏమాత్రం ఇతర యొక్క వాహనాన్ని తీసుకున్న అజాగ్రత్తగా వెళ్లాలి.. ఇక్కడే కదా అని చెప్పి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండానూ వెళ్లినట్లయితే ప్రమాదము తప్పదు. ప్రమాదము అంత శ్రేయోదాయకము కాదు.

Advertisement

Horoscope 2024 : కర్కాటక రాశి వారి జీవితంలో దూసుకు వస్తున్న మార్పులు చూస్తే… మీరే షాక్ అవుతారు..

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా జాగ్రత్తని వహించడం మంచిది. బంధుమిత్రుల కలయిక అలాగే చక్కటి శుభకార్యాలకి హాజరవుట తరచుగా జరుగుతుంది. ద్వితీయార్థంలో పిల్లలు కూడా జాగ్రత్తని వహించడం మంచిది. బంధుమిత్రుల కలయిక అలాగే చక్కటి శుభకార్యాలకి హాజరవుట.. తరచుగా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వారు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ మంచిది. మంగళవారము పూట ఆవుకి గడ్డిని పెట్టండి. అలాగే ఆవుకి నాన్న పెట్టినటువంటి ధాన్యాన్ని ఉడకపెట్టి చల్లారిన తర్వాత ఆవుకి తినిపించండి.. ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందుతారు. ఎన్నో నెగటివ్ ఎనర్జీస్ నుంచి కర్కాటక రాశి వారు బయటపడతారు..

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

13 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.