Home » Devotional » Today Horoscope December 02 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : డిసెంబర్ 02 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 1, 2022 4:00 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలు అందుతాయి. కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. కుటుంబ సహకారం పూర్తిగా ఉంటుంది. మిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : జాగ్రత్తలు తీసుకుని ముందుకుపోవాల్సిన రోజు. అనుకోని ఆటంకాలు వస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండవు. ఆనుకోని వారి ద్వారా ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ పరిస్థితులలో ఇబ్బందులు తొలిగిపోతాయి. అకస్మిక ప్రయాణ సూచన. ఆఫీస్లో ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. ధన సంబంధ విషయాలలో ఇబ్బందులు. కుటుంబంలో చక్కటి పరిస్థితి. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. మహిళలకు చక్కటి రోజు. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope December 02 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : చక్కటి ఆనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సుఖ సంతోషాలతో కూడిన రోజు. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు తొలిగిపోయి మంచి ఫలితాలు వస్తాయి. మిత్రులతో కలుస్తారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ, సరస్వతి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కష్టనష్టాలతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల కానీ అవసరాలకు మాత్రం స్నేహితుల సహకారంతో ముందుకుపోతారు. కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. అనుకోని నష్టాలు, వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement

తులా రాశిఫలాలు : శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు శుభ ఫలితాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయంలో స్వల్ప మార్పులు. కొత్త కొత్త మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ప్రయాణ సూచన. గతంలో పెట్టుబడులకు లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చక్కటి మనఃశాంతితో ఈరోజు గడుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని వారి ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రాంత బంధవులు రాక, ఇంట్లో సందడి. కుటుంబంలో సంతోషం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. చేసే పనులన్ని ఫలిస్తాయి. మహిలలకు చక్కటి రోజు. శ్రీ దుర్గా, లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ప్రతికూలమైన రోజు. ఆదాయంలో ఇబ్బందులు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. ప్రయాణ చికాకులు. అన్నదమ్ముల ద్వారా ఆర్థిక ఇబ్బందులు. అనుకోని నష్టాలు. మహిలలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఇంటా, బయటా మీకు వత్తిడి పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ఆనందంగా, సంతోసంగా ఈరోజు గడుపుతారు. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు. సాయంత్రం మీరు శుభవార్తలు వింటారు. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. ఇంట్లో వారు మీకు చక్కటి సహకారాన్ని అందిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. ఆనుకున్న పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. బంధవులతో మంచి ప్రయోజనాలు పొందుతారు. అన్ని రంగాల వారికి శుభదాయకమైన రోజు. ఆకస్మిక ధన ప్రాప్తి. మహిలలకు ప్రశాంతత. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చక్కటి రోజు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఆదాయంలో పెరుగుదల. వ్యాపారాలలో లాభాలు. ఆర్థికంగా పురోగతితో సంతోషం. కుటుంబంలో మార్పులు. ప్రయాణ సూచన. మహిళలకు లాభాలు. కొత్త పెట్టుబడులు, ప్రయాణాలు, ప్రాజెక్టులకు అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి