
Horoscope August 2022 Check Your Zodiac Signs Aquarius
Zodiac Signs మేషరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన రోజు. వస్తు లాభం, ధన లాభం కలుగుతుంది. పాలు, కూరగాయ వ్యాపారులకు లాభాలు బాగా వస్తాయి. అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమా మిశ్రంగా ఉంటుంది. అనుకోని అవాంతరాలతో రోజు గడస్తుంది. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీకు దగ్గరి వారి నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రేమికులకు మంచిరోజు. అనుకోని ప్రయాణాలు. శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీదేవిని గులాబీలు లేదా మందారాలతో పూజించండి.
Zodiac Signs మిధునరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీస్‌లో కొన్నిసమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపంతో ఇబ్బందులు తలెత్తుతాయి. ధనం సరైన సమయానికి చేతికి అందదు. ఇబ్బందులు పడుతారు,. శ్రీ శివ పూజ చేయండి. కర్కాటకరాశి ఫలాలు : సంతోషకరమైన వార్తలు. అన్నింటా జయం. కుటుంబంలో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. పెద్దల నుంచి సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులకు పురోభివృద్ధి. అనుకూలమైన ఫలితాల కోసం గణపతి ఆరాధన చేయండి.
today horoscope december 10 2021 check your zodiac signs
Zodiac Signs సింహరాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని చోట నుంచి ధనలాభాలు. వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు పెద్దగా లాభాల రావు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి అష్టోతరం చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి.
Zodiac Signs తులారాశి ఫలాలు : ఈరోజు మనసు స్థిరంగా ఉండదు. చేసే పనులపై ధ్యాస పెట్టలేరు. కుటుంబంలో వత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త సమస్యలు. శుభ ఫలితాల నవగ్రహాల దగ్గర ప్రదక్షణలు, దీపారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో పెద్ద వ్యక్తుల సహకారం లభిస్తుంది. అందరితీ సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలు, చిల్లర, కిరాణా, రియల్ ఎస్టేట్ వారికి మంచి లాభాలు వస్తాయి. కుటంబంలో ముఖ్య నిర్ణయాలు. తీసుకోంటారు. ఇష్టదేవతారధన చేసుకోండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బంది, కొంచెం అనుకూలం కనిపిస్తుంది. వాతావరణంలో మార్పులతో శరీరంలో అనారోగ్య సూచనలు. గతంలో తీసుకున్న అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనం అనుకున్నంనత లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు. పెద్దల సహకారంతో ముందుకుపోతారు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
Zodiac Signs మకరరాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. స్వర్ణ ఆభరణాలు కొనుగోలకు ప్రయత్నాలు చేస్తారు. పెద్దల పరిచయాలు, సహకారం అందుతుంది.
క్షేత్రాలను దర్శించడానికి ప్రయత్నిస్తారు. అన్ని రంగాల వారికి ఈరోజు ప్రోత్సాహంగా ఉంటుంది. శివపంచాక్షరీ జపం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.
కుంభరాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితులు నిరాశజనకంగా ఉంటాయి. అప్పులు చేయకండి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. ముఖ్య పనులు వాయిదా పడుతాయి. ఆరోగ్యభంగం. నిరాశ, నిస్పృహలతో రోజు గడుస్తుంది. కాని సాయంత్రానికి పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు దగ్గరి వారి నుంచి మంచి వార్తలు, శుభ వార్తలు వింటారు. అన్నింటా విజయం, సంతోషంతో గడుపుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మంచిరోజు. మరింత అనుకూలత కోసం శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
This website uses cookies.