
Today Horoscope december 21 2021 check your zodiac signs
మేషరాశి ఫలాలు : జయంతో కూడిన రోజు. మంచి వార్తలు వింటారు. కొత్త సంబంధాలు, ప్రాజెక్టులకు ఈరోజు మంచిరోజు. పెద్దల సహాయలు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలు అనందంగా గడుపుతారు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
వృషభరాశి ఫలాలు : ఈరోజు చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు. పనులు పెండింగ్ పడుతాయి. ఆటంకాలతో చికాకులు, మహిళలకు మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బంది. ప్రయాణాలు కలసిరావు. కుజగ్రహారాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం. కుటుంబంలో సంతోషం. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో శుభకర్యా ప్రయత్నం చేస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మనస్సు స్థిరంగా ఉండదు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దేవాలయ సందర్శనంకు అవకాశం. ధనం విషయాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు మంచి రోజు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
Today Horoscope december 21 2021 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ఈరోజు అన్ని పనులు విజయవంతంగా పనిచేస్తారు. ధనం చేతి నిండా కనిపిస్తుంది. పెద్దల నుంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థిక విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు అన్నింటా మంచి ఫలితాలు. వేగంగా పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో అనుకోని మార్పులు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. మహిళకు శుభవార్తలు. శ్రీశివాభిషేకం చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక సమస్యలు రావచ్చు. కుటుంబంలో అనుకోని సంఘటనల ద్వారా చికాకులు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణాలు చేస్తారు. శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం చదువుకోండి.
వృశ్చికరాశి ఫలాలు : అన్ని పరిస్థితులు నిరాశజనకంగా ఉంటాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు రావచ్చు. పని వత్తిడి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకోని ఖర్చులు.శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ప్రతి విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం కూడిన రోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. పెద్దల సలహాలతో ఆర్తిక లాభాలు. మహిళలకు మంచి రోజు. ఆరోగ్యం బాగుంటుంది. కాలభైరావాష్టకం చదువుకోండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలు మార్పులు. ప్రమోషన్కు అవకాశం. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీమంగళ పార్వతీ ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు పెద్దల సలహాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ప్రయానాల వల్ల అనుకోని విషయాలు తెలుస్తాయి. లాభాలు వస్తాయి కుటుంబంలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు. శుభ ఫలితాల కోసం శ్రీనవగ్రహారాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. అర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.