
today horoscope in telugu
today horoscope మేషరాశి ఫలాలు : ఈరోజు మీకు శక్తిమంతులుగా ఉంటారు. ఫుల్ ఎనర్జీతో పనిచేస్తారు. అన్నదమ్ముల నుంచి లేదా అక్కచెల్లల నుంచి సహకారం లభిస్తుంది. పెద్దలతో పరిచయాలు. తెలివితేటలతో ప్రయోజనాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు,. వృత్తిలో అనుకన్నది సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ గోమాతా సేవ చేయండి. వృషభరాశి ఫలాలు: ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి కి సమాలోచనలు చేస్తారు. ప్రియమైన వారితో గడుపుతారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు సంతోషకరంగా ఉంటారు. జీవితభాగస్వామితో శ్రద్ధగా జీవిత విషయాలు చర్చిస్తారు. ప్రయాణాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. అద్భుతమైన ఆర్థిక ఆభివృద్ధి కోసం శ్రీ లక్ష్మీ దేవాలయంలో పూజ చేయండి.
today horoscope in telugu
today horoscope మిథునరాశి ఫలాలు : ఈరోజు మీ ప్రవర్తన వల్ల మంచి లాభాలు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. ప్రేమ జీవితం సాఫీగా గడుపుతుంది. ఆఫీస్లో ప్రశంసలు. ఖాళీ సమయంలో మంచి పనులు చేస్తారు. వివాహం అయిన వారికి సంతోషకరమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు భవిష్యత్ కోసం ఆలోచనలు చేస్తారు. మంచి జీవితం కోసం సాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేస్తారు. కర్కాటకరాశి ఫలాలు : మీ వైవాహిక జీవితంపై ఈరోజు ప్రభావం చూపిస్తుంది. ఆందోళనలు, సమస్యలు మీ వెంట ఉంటాయి. ప్రేమలో గులాబీల మయం. పారవశ్యం. మీ సృజనాత్మకతతో పనిచేస్తారు. అరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
today horoscope సింహరాశి ఫలాలు : కోపం, వివాదాలకు దూరంగా ఉంటారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ప్రేమికులకు ఆనందమైన రోజు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆఫీస్లో సహోద్యోగుల వత్తిడి. శుభ ప్రయోజనాల కోసం శివుడికి గంగాజలంతో అభిషేకం చేయండి.
today horoscope in telugu
today horoscope కన్యారాశి ఫలాలు : ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. పెద్దల వల్ల పలు పనులు పూర్తవుతాయి. ప్రేమకు సంబంధించిన గొడువలు జరగవచ్చు జాగ్రత్త. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కొత్త సాంకేతికతను నేర్చుకోవాలనుకుంటారు. విద్యార్థులకు మంచిరోజు. వైవాహిక జీవితంలో అత్తుత్తమ రోజుకాగలదు. ఆర్థికంగా మంచిరోజు. శ్రీ దత్తత్రేయ ఆరాధన చేయండి.
today horoscope తులారాశి ఫలాలు : ఈరోజు స్థిరాస్తి సమస్యల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. అనవసర ఖర్చులు నియంత్రించుకోండి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. పనివత్తిడి. ఆఫీస్లో శ్రమపడాల్సినరోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలకు అనువైనరోజు. జీవిత భాగస్వామి ఎంజెల్లాగా కనిపించే రోజు. విద్యార్థులు మంచి ర్యాంకులు లేదా మార్కులు సాధిస్తారు. శ్రీ సరస్వతి దేవి ఆరాధన చేయండి.
today horoscope వృశ్చికరాశి ఫలాలు : ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. మీ వస్తువల పట్ల అప్రమత్తత చాలా ముఖ్యం. ఈరోజు అనుకోని లాభాలు. షేర్, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైనరోజు. ఆఫీస్లో నిగ్రహం కోల్పోకండి. పొరుగువారితో తగాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఫుల్ ఎనర్జీతో కన్పిస్తారు. ధనలాభం కన్పిస్తుంది. మంచి ఆరోగ్యం కోసం శ్రీసూక్తం పారాయణం చేయండి.
today horoscope ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. సన్నిహితులతో బయటకు వెళ్తారు. కొత్త బంధుత్వాలను ఏర్పర్చుకుంటారు. వ్యాపారాలకు మంచి రోజు. అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో సమస్యలు పోతాయి. గణపతి ఆరాధన చేయండి.
Daily horoscope in telugu
మకరరాశి ఫలాలు : ఈరోజు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో విందులలో పాల్గొంటారు. ఆఫీస్లో ముఖ్య పనులు శ్రీఘ్రంగా పూర్తిచేస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ నైపుణ్యాలు గుర్తింపు పొందుతాయి. పెళ్లి అయిన వారికి నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈరోజు తెలుస్తుంది. బలమైన ఆర్థిక స్థితి కోసం శ్రీలక్ష్మీ పూజను కలువలతో పూజ చేయండి.
కుంభరాశి ఫలాలు : వ్యాపారాభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఈరోజు ఉమ్మడి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు భవిష్యత్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానిక మంచి రోజు. వైవాహికంగా మంచిరోజు. గోసేవ చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మీ ఎనర్జీ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఆర్థికంగా అనుకూలమైనరోజు. సంతానానికి సంబంధించి అనుకూలమైనరోజు. ఆఫీస్లో సమస్యలు రావచ్చు. సృజనాత్మక ఆలోచనలు చేయడానికి మంచిరోజు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నవ్వులతో ఈరోజు గడిచిపోతుంది. సీనియర్ల నుంచి సహకారం. వృత్తిలో అభివృద్ధి కోసం పేదలకు సహాయం చేయండి.
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
This website uses cookies.