today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. విద్యార్థులకు సామాన్యంగా కొనసాగుతాయి. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ సూర్యనారాయణస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు విజయాలు లభిస్తాయి. ఆనందం మీ సొంతం. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీస్‌కు సంబంధించి కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో పాల్గొంటారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. ఆర్థిక అభివృద్ధి. కుటుంబంలో ఊహించని మార్పులు. శ్రీ పార్వతీ పరమేశ్వర ఆరాధన చేయండి.
today horoscope in telugu
మిథునరాశి ఫలాలు : ఈరోజు సమస్యలు పోతాయి. ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మిత్రులతో, కుటుంబ సబ్యులతో సమస్యలు సర్దుకుంటాయి. అనుకోని విధంగా ఆస్తిలాభం. ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రోత్సహకాలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొత్త అప్పులు చేస్తారు. ఆర్థిక సమస్యలు రావచ్చు. స్నేహితులతో జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో ఏమర పాటు పనికిరాదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆఫీస్‌లో లేదా ఇంట్లో వివాదాలు. వైవాహికంగా సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.
సింహరాశి ఫలాలు : ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు. ఆర్థిక సమస్యలు. ప్రయాణాలు అంతగా కలిసిగా రావు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతగా కలసిరావు. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. శ్రీ శివార్చన చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు మంచి రోజు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ కార్తీక దామోదర ఆరాధన చేయండి.
today horoscope in telugu
తులారాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు. అనవసర ఖర్చులు చేయకండి. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. ఆనారోగ్య సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మంచి లాభాలు గడిస్తారు. ప్రశాంత వాతావరణం. పెద్దల నుంచి సహాయ సహకారాలు. ధనలాభాలు. వ్యాపారులకు మంచిరోజు. విద్యార్థులు గురువుల వల్ల ప్రయోజనం పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి సమస్యలు ఎదురు అవుతాయి. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు కలసిరావు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. కుటుంబంలో అనారోగ్య సూచనలు. వివాహ ప్రయత్నాలు చేయకండి. శ్రీ శ్రీశైల మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆఫీస్‌లో ప్రమోషన్కు చాన్స్. పెద్దల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖల నుంచి ఆహ్వానాలు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.విద్యార్థులకు మంచిరోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాదన చేయండి.
Daily horoscope in telugu
కుంభరాశి ఫలాలు : ఈరోజు పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు. ఆరోగ్యం మీ సొంతం. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషం. వైవాహికంగా మంచిరోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా సమస్యలు రావచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనారోగ్య సూచనలు. విద్యార్థులు ప్లాన్లు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మార్పులు ఉండవచ్చు. వైవాహికంగా సంతోషం. కులదైవాన్ని ఆరాధించండి.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.