today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా చేస్తారు. పనులలో ఆలస్యం. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. కుటుంబంలో ఇబ్బందులు. విద్యార్థులకు అనుకూలం. శ్రీ మంగళగౌరీ దేవిని ఆరాధించండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దల నుంచి మీకు సహకారాలు లభిస్తాయి. అనుకోని ఖర్చులు. ఆఫీస్‌లో శ్రమాధిక్యం. ఉద్యోగాలలో ఇబ్బందులు. కుటుంబంలో చిన్నిచిన్న వాదోపవాదాలు. ఆర్థికంగా పర్వాలేదు. శ్రీ లక్ష్మీదేవి పూజ చేయండి.
today horoscope in telugu
మిథునరాశి ఫలాలు : ఈరోజు మీకు అంతా అనుకూలం. ఆఫీస్‌లో మీ శ్రమ ఫలిస్తుంది. సమాజంలో పెద్ద వ్యక్తుల పరిచయం. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అనుకోని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగాలలో సమస్యలు. పై అధికారులతో ఇబ్బందులు. శ్రీ కుజగ్రహానికి ప్రదక్షణలు చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు బంధువుల నుంచి మంచి సహకారం అందుతుంది. ఆఫీస్‌లో, ఇంట్లో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీదుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.
సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. శ్రమకు తగ్గ ఫలితం రాదు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు రావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగవు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో మామూలు వాతావరణం. శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.
today horoscope in telugu
కన్యరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో ఇబ్బందులు కానీ వాటిని మీరు అధిగమిస్తారు. స్నేహితులతో ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు కొద్దిపాటి ఇబ్బందులు. ఆఫీస్‌లో శ్రమ పెరుగుతుంది. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. శ్రీపార్వతీ పరమేశ్వర స్వామిలను ఆరాధించండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆఫీస్‌లో గౌరవం. గతం నుంచి వస్తున్న వివాదాలు పరిష్కారం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనుకోని సమస్యలు రావచ్చు. కానీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సన్నిహితులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థికంగా సాదారణ పరిస్థితులు. వ్యాపారాలు మరింత నిదానిస్తాయి. విద్యార్థులకు శ్రమ. శివాలయంలో ప్రదక్షణలు, అభిషేకం మంచి ఫలితాన్నిస్తాయి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆఫీస్‌లో పెద్దల నుంచి ప్రశంసలు. సమాజంలో మీ పరిచయాలు మరింత పెరుగుతాయి. కొత్త ఆలోచనలు, పెద్దల సలహాలు అమలు చేస్తారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు పురోభివృద్ధి. విద్యార్థులకు మంచి ఫలితాలు. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులతో ప్రారంభం. సాయంత్రానికి అవి సద్దుమణుగుతాయి. కుటుంబంలో అనుకోని వ్యయం. మిత్రులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. విద్యార్థులకు పరీక్ష సమయం. శ్రీ సుబ్రమణ్యస్వామితోపాటు గణపతి ఆరాధన చేయండి విజయాలు చేకూరుతాయి.
Daily horoscope in telugu
కుంభరాశి ఫలాలు : ఈరోజు అంతా అనకూలం. సంతోషం మీ సొంతం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్య సమాచారం. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. లాభం. వ్యాపారాలలో లాబాలు,.విద్యార్థులు ముందడుగు వేస్తారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మీకు మంచి వార్తలు అందుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో సంతోషం. విద్యార్థులకు మంచి వార్తలు అందుతాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పనులు వేగంగా పూర్తి చేస్తారు. వైవాహికంగా నూతనోత్సాహం. శివుని ఆరాధన, పేదలకు అన్నదానం చేయండి.
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
This website uses cookies.