Home » Devotional » Today Horoscope In Telugu November 13 Saturday 2021
Devotional

Today Horoscope : న‌వంబ‌ర్‌ 13 2021 శనివారం మీ రాశిఫ‌లాలు

Authored By
Devotional Desk
The Telugu News | Published on: November 12, 2021, 9:10 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు సంతోషంతో కూడుకున్న రోజు.పాత బాకీలు వసూలు అవుతాయి. కుటంబ వ్యవహారాలలో విజయం. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అభివృద్ధి. వైవాహిక జీవితం సంతోషమయంగా ఉంటుంది. కార్తీక దామోదర పూజ చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మంచిరోజు. అనుకోని ధనలాబాలు కనిపిస్తున్నాయి. ఆఫీస్‌లో పనులలో పురోగతి. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. వైవాహికంగా మంచి ఆనందమైనరోజు. శ్రీదుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలమైన రోజు. మందకొడిగా ఉంటుంది. ఆఫీస్‌లో వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు తప్పని సరి అయితేనే చేయండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. విద్యార్థులకు మంచి ఫలితాల కోసం శ్రమించాలి. వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు. అనుకోని చోట నుంచి ఖర్చులు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు. ఆఫీస్‌లో పని వత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

today horoscope in telugu

Advertisement

సింహరాశి ఫలాలు : ఈరోజు ఆఫీస్‌లో పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు నిర్వహణకు ప్రయత్నాలు. అనుకోని ధనలాబాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు శుభ సమయం. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. ఇంటికి సంబంధించి వస్తువుల కొనుగోలు చేస్తారు. గతం నుంచి వున్న ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. మారేడు దళాలతో వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటారు. స్నేమితులతో సమస్యలు రావచ్చు. కుటుంబససమస్యలు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కానీ పెద్దల వాటిని అధిగమిస్తారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆఫీస్‌లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో అనుకోని మార్పులు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు పెద్దగా ముందుకు సాగవు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు పెద్దల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆఫీస్‌లో కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. సమస్యలు తీరతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శివ అభిషేకం చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు అనుకోని సమస్యలు ఎదరువుతాయి. ఆఫీస్‌లో పెద్దల నుంచి ఒత్తిడులు. పనులలో ఆటంకాలు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడులు.శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన రోజు. సంతోషమైన వార్తలు. బంధువుల నుంచి శుభవార్తలు. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, అనుకూలిస్తాయి. మారేడు దళాలతో సాలగ్రామార్చన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు. దనం కోసం ప్రయత్నాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు చికాకులు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ వినాయక పూజ చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి